Thursday, April 25, 2024

“దీపావళి”

మహిషాసురుడిని చంపిన దుర్గ

నరకాసురుడిని చంపిన సత్యభామ

స్త్రీ శక్తికి ప్రతిరూపాలు.

చెడుపై మంచి సాధించిన విజయాలు.

దీపం ఇంటికి వెలుగు

ఙానం జగతికి వెలుగు

తమసోమా జ్యోతిర్గమయ

ఇదే భారతీయ తత్వం పండుగలలో నిక్షిప్తమైన మన సంస్కృతి.

Also read: “సింధువు”

Also read: “ప్రపంచ విద్యార్థుల రోజు”

Also read: పేదరిక నిర్మూలన దినోత్సవం

Also read: “ప్రపంచ విద్యార్థుల రోజు”

Also read: పేదరిక నిర్మూలన దినోత్సవం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles