Thursday, April 25, 2024

దేవదాసి

                                                                                                                             పౌరాణిక సినిమాల్లో దేవతా వస్త్రాలు

డ్రీం సీక్వెన్స్ లోనూ అలాంటి వలువలే

ఇంగ్లీషు సినిమాల్లో సగం సగం బట్టలు

హాలీవుడ్ ను మించిన బాలీ/టాలీ వుడ్ లలో

అంతా భ్రాంతి. ఉందో లేదో తెలియని భ్రమ

ఒంటినిండా బట్టలేసుకున్న వెలయాలు

అందం చూడవయా, ఆనందించవయాఅంటే

అది ఎప్పటికి అర్థమౌతుంది మనకు.

Also read: అభయం

Also read: వర్షం

Also read: రణం

Also read: నాగరికథ

Also read: మహర్షి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles