Friday, April 19, 2024

కేసీఆర్ కి మైహోం, చిరంజీవి, నాగార్జున చెక్కులు

హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలువురు ప్రముఖులు శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి చెక్కులు అందించారు. 

chiranjeevi and nagarjuna meet cm kcr

మై హోమ్స్ గ్రూపు పక్షాన ఆ సంస్థ డైరెక్టర్ రామ్ రూ.5 కోట్ల చెక్కు అందించారు. సినీ నటుడు, మెగా స్టార్ చిరంజీవి కోటి రూపాయల చెక్కును అందించారు. సినీ నటుడు నాగార్జున రూ.50 లక్షల చెక్కును అందించారు.

chiranjeevi and nagarjuna meet cm kcr
chiranjeevi and nagarjuna meet cm kcr

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles