Friday, December 2, 2022

Yogendra Yadav

7 POSTS0 COMMENTS
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

చాలా సంవత్సరాలు ఎన్నికల సమయంలో ఎన్ డీటీవీతో కలసి పని చేశాను, నన్ను విషయం చెప్పమని కానీ చెప్పొద్దని కానీ నిర్వాహకులు సూచించిన ఒక సన్నివేశం కూడా గుర్తులేదు. స్క్రీన్ పైన ఉన్నప్పుడూ,...

భారత్ జోడో యాత్రలోనూ, రాజకీయ సభలలోనూ సెల్ఫీ వేటగాళ్ళ ప్రవర్తన నాకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది

రాజకీయ ప్రపంచంలో పార్టీ సంస్థలు శూన్యంగా మారినప్పుడు నాయకులకు దగ్గర ఉండడమే ప్రధానమైనప్పుడు సెల్ఫీ ప్రజలకూ, అధికారానికీ మధ్య వారధి అవుతోంది. పూర్వీకుల నుంచీ అందివచ్చిన మా నివాసంలో మా నాన్నగారు ఎక్కువ ఫోటోలను...

ఇంగ్లీషు మాధ్యామాన్ని క్రమంగా, తెలివిగా తప్పించండి

అంతకంటే ముందుగా కష్టతరమైన విధి నిర్వహణకు భారతీయ భాషలను సమాయత్తం చేయండి.మనం సంస్కృతి తెలియని, సృజన లేని అగ్రశ్రేణులను (ఎలిట్) సృష్టించుకున్నాం. అందుకు ఇంగ్లీషుకు ధన్యవాదాలు చెప్పాలి. ఇంగ్లీషు భాష గురించి మన దేశంలో...

భారత్ జోడో యాత్ర మామూలు రాజకీయ తమాషా కాదనడానికి 6 కారణాలు

ఫుట్ బాల్ ఆటలోలాగానే రాజకీయ క్రీడలోకూడా జరుగుతుంది. బంతి ఎవరి చేతిలో ఉన్నదనేదే అన్నింటికంటే ప్రధానం. అందుకే రాజస్థాన్ సంక్షోభం సైతం భారత్ జోడో యాత్రను పట్టాలు తప్పించలేకపోయింది. భారత్ జోడో యాత్ర ఎటువంటి...

చట్టసభల నుంచి రహదారి వరకూ- కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలు ఎందుకు చేరుతున్నాయి?

యోగేంద్రయాదవీయం చాలామంది గుర్తించని గుణాత్మకమైన పరిణామం భారత రాజకీయాలలో సంభవిస్తున్నది. భారత్ కు ఒక వంతెన కావాలి. అది రాజకీయమైనదై ఉండాలి. ప్రతిపక్షాలతో క్షేత్రస్థాయి ఉద్యమ సంస్థలను అనుసంధానం చేసేదై ఉండాలి. ఆ వంతెన ఎట్లా...

బీహార్ మోదీ కొంప ముంచుతుందా?

రెండువేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలలో బీజేపీ విజయం సాధింస్తుందని ఘంటాపథంగా చెప్పలేము. బిహార్ లో జరిగిన తిరుగుబాటు (కూ) బారత రాజకీయ క్షేత్రాన్ని మార్చివేసింది. భారతీయ ఎన్నికల రంగాన్ని మూడు భాగాలుగా...

‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? సుప్రీంకోర్టు నిరుపేదల తర్కానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందా?

 ‘ఉచితాలు’ ఒక వ్యాధి వంటివా? భారతదేశంలోని నిరుపేదల ప్రజాస్వామ్య తర్కానికి అందని విషయాలు సుప్రీంకోర్టులో వినిపిస్తాయి. విద్యుచ్ఛక్తి ఉచితంగా ఇవ్వడం మంచి విధానం కాదని నేను అంగీకరిస్తాను. సామాన్య ప్రజలకు బహుమతులు ఇచ్చే...
- Advertisement -

Latest Articles