Voleti Diwakar
78 POSTS0 COMMENTS
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.
జాతీయం-అంతర్జాతీయం
ఎపికి జగన్ ద్రోహం చేస్తారా?! ఉండవల్లి సలహా పాటిస్తారా?
వోలేటి దివాకర్
సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 22న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లంఅప్పుడు ఏపీ విభజనను వ్యతిరేకించిన జగన్ ఇప్పుడేమంటారు?
పార్లమెంటులో ఎపి విభజనను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా...
జాతీయం-అంతర్జాతీయం
శనివారం … పోలవరం!
వోలేటి దివాకర్
ఏ వారమైనా ఒకటేపనులు జరగడం లేదుఎప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందో తెలియదు
ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి, సీనియర్ జర్నలిస్టుతో కలిసి గత శనివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లాము. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు...
జాతీయం-అంతర్జాతీయం
గోదావరి తీరం …. భక్త కాంతులతో దేదీప్యమానం!
వోలేటి దివాకర్
పవిత్ర కార్తిక మాసంలో శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం గోదావరీతీరం లక్ష దీప కాంతులతో దేదీప్యమానమైంది. శివ నామ స్మరణతో మారుమోగింది. దీపారాధనలు, హారతులతో గోదావరి స్నాన ఘట్టాలు భక్తి కాంతులు...
జాతీయం-అంతర్జాతీయం
పార్టీ ఒకటే కానీ … వారి పంథాలే వేరు!
వోలేటి దివాకర్
ఒకే పార్టీలోని నాయకులు రాజకీయ ప్రత్యర్థిపై పోరాటం చేయాలి. కాని రాజమహేంద్రవరంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒకే పార్టీలోని ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఫెవికాల్ తో అంటించినా వైఎస్సార్సిపి జిల్లా...
జాతీయం-అంతర్జాతీయం
రామోజీరావుకు భారతరత్న అయినా ఇవ్వండి లేదా … మార్గదర్శిలో తేడాలు తేల్చండి!
వోలేటి దివాకర్
మార్గదర్శి చిట్ ఫండ్ లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా విడ్డూరమైన డిమాండ్ చేశారు . జాతీయ బ్యాంకుల కన్నా మెరుగైన...
జాతీయం-అంతర్జాతీయం
సత్యం రామలింగరాజుకో న్యాయం … రామోజీరావుకో న్యాయమా?!
వోలేటి దివాకర్
ఉండవల్లి అరుణకుమార్ ప్రశ్నమార్గదర్శిపై పోరాటం గురించి పుస్తకం రాయనున్నట్టు వెల్లడి
ఖాతా పుస్తకాల్లో షేర్లు, నగదు నిల్వలను ( క్యాష్ ఈక్వెలెంట్ ) తప్పుగా చూపించి దొరికిపోయిన సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు...
జాతీయం-అంతర్జాతీయం
పాపం ఈసారి ఎవరి ‘కాపులు’?
వోలేటి దివాకర్
పాపం కాపులు ...... సంఖ్యాపరంగా నిర్ణాయక శక్తిగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కాపులకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. కాంగ్రెస్ , తెలుగుదేశం ,...
జాతీయం-అంతర్జాతీయం
పాదయాత్ర కలిపింది ఆ ఇద్దరినీ!
వోలేటి దివాకర్
రాజధాని అమరావతికోసం తెలుగుదేశం పార్టీ రైతులు అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, టిడిపి అధినేత చంద్రబాబునాయుడును ఒక విధంగా జత చేసిందని చెప్పవచ్చు. గత...