Friday, June 9, 2023

V.J.Rama Rao

277 POSTS0 COMMENTS
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

రామాయణమ్ - 13 మహాదేవుడు ప్రసాదించిన వరములతో ఇనుమడించిన దర్పముతో, రెట్టించిన ఉత్సాహంతో మరల వశిష్ట మహర్షి ఆశ్రమం మీద దండెత్తాడు విశ్వామిత్రుడు. వెళ్ళీ వెళ్ళడంతోటే మొత్తం తపోవనాన్ని బూడిదకుప్పగా మార్చేశాడు. ‌ఠారెత్తిన మునిగణం తలోదిక్కుకు...

వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

రామాయణమ్ - 12 ఓ బ్రహ్మర్షీ! నా తల్లిని రాముడు చూసినాడా? ఆమెను అనుగ్రహించినాడా? మరల నా తండ్రి అచటికి ఏతెంచినాడా? నా తల్లితండ్రులు ఇరువురూ సంతోషముగా కలసినారుకదా! రాముడు వారి ఆతిథ్యమును స్వీకరించెనా? నా తల్లిదండ్రులు...

అహల్య శాపవిమోచనం

రామాయణమ్ - 11 విశ్వామిత్ర మహర్షి చెప్పే కధలతో రోజొక క్షణంలా గడచిపోతున్నది రామలక్ష్మణులకు. గంగావతరణం, క్షీరసాగరమధనం లాంటి కధలెన్నో చెప్పారు మహర్షి! . గంగను దాటి నడుచుకుంటూ మిధిలానగరసమీపానికి వస్తూ ఉండగా వారి దృష్టిని ఒక...

భగీరథయత్నం, గంగావతరణం

రామాయణమ్ - 10 అంశుమంతుడు తన పినతండ్రులు వెడలిన దారిలో ప్రయాణంచేసి వారు భస్మరాశిగా మారిన చోటికి వెళ్లాడు. అక్కడ అతనికి బూడిదకుప్పలు, ఒక చోట గడ్డి మేస్తున్న అశ్వము కనిపించాయి. తన పిన...

కపిల మునిపై సగరుల దాడి

రామాయణమ్ - 9 ఒక్కసారిగా తన కూతుళ్ళందరకూ వికృత రూపం ప్రాప్తించినా కుశనాభుడు ఆందోళన చెందకుండా వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాడు. గొప్ప తపఃసంపన్నుడైన చూళికి సోమద అనే గంధర్వస్త్రీయందు జన్మించిన బ్రహ్మదత్తుడు...

మారీచ, సుబాహుల సంహారం

రామాయణమ్ - 8 అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ, ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు! ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు. అలా...

తాటకి వధ

రామాయణమ్ - 7 ఆ అడవిలో కాలుపెట్టే సందులేనంతగా అల్లుకొనిపోయి ఉన్నాయి వృక్షాలు, లతలు.  దానికి తోడు పురుగులు ఈలవేసుకుంటూ చేసే ధ్వని! అత్యంత కర్ణకఠోరంగా అరిచే వివిధరకాల జంతువులు,  క్రూరమృగాలు. సామాన్యుడి గుండె...

విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు

రామాయణమ్ - 6 ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి. అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు. భృశాస్వుడు ఒక ప్రజాపతి, ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ,...
- Advertisement -

Latest Articles