V.J.Rama Rao
రామాయణం
బ్రహ్మాస్త్రానికి బద్ధుడైన వాయుసుతుడు
రామాయణమ్ - 153
శీఘ్రముగా రధము మీద తన వైపు వస్తున్న ఇంద్రజిత్తును చూసి సింహనాదము చేసి కాయమును పెంచి సన్నద్ధుడై నిలిచాడు మహాబలి మారుతి.
వరుసగా పిడుగుల పడినట్లుగా ధనుష్ఠంకారము చేస్తూ వాడివాడి నారాచములను...
రామాయణం
రావణ సుతుడు అక్షకుమారుడి వధ
రామాయణమ్ - 152
తోరణము వద్ద కూర్చుని ఉన్న హనుమంతుని అక్షకుమారుడు సమీపించెను.
ప్రళయకాలాగ్ని వలె ప్రజ్వరిల్లుతున్న హనుమంతుని చూసి అక్షకుమారుడు ఆశ్చర్యచకితుడై గౌరవముతొ చూసెను.
వచ్చీ రావడమే మూడు వాడి తూపులతో హనుమ ఫాలభాగమున నాటుకోనునట్లుగా...
రామాయణం
అనేకమంది రాక్షస యోధులను యమసదనానికి పంపిన హనుమ
రామాయణమ్ - 151
అటూ ఇటూ చూశాడు మహాబలి
ఎనభైవేల మంది రావణకింకరులు హనుమను బంధించాలన్న సమరోత్సాహంతో వచ్చారు.
చూశాడు వారిని హనుమ. ఒక పెద్ద పరిఘ కోటగోడల కున్నది ఊడబీకాడు. అది పట్టుకొని గగనానికి రయ్యిన...
రామాయణం
హనుమపై రాక్షసమూక దాడి
రామాయణమ్ - 150
‘‘మహారాజా, వాడెవడో భయంకర రూపముతో ఉన్న వానరుడు అశోకవనమును ధ్వంసము చేసి అడ్డు వచ్చిన వారిని అరచేతితోనే చావమోది చంపేశాడు. వాడు అంతకు మునుపు సీతాదేవి తో మాటలాడినాడు ప్రభూ....
రామాయణం
విధ్వంసమైన అశోకవనం, భీతిల్లిన రాక్షసగణం
రామాయణమ్ - 149
ధ్వంస రచన
ఒరిగిన లతలు
విరిగిన తరులు
ఊగిన గిరులు
తెగిన చెరువులు
అల్లకల్లోలమయిపోయింది
అశోకవనం.
ఎటుచూసినా విధ్వంసపు ఆనవాళ్ళే!
లతాగృహాలు
చైత్యగృహాలు
అన్నీ
విరిగిన స్తంభాలతో
ఒరిగిన గోడలతో
కూలిన కప్పులతో
క్షణకాలములో ఎక్కడికక్కడ
వికృత రూపము సంతరించుకొన్నది అశోకవనము.
Also read: అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ
అది ఆనందము అల్లుకున్న
అశోకమా!
కాదుకాదు
శోకలతలు...
రామాయణం
అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ
రామాయణమ్ - 147
‘‘ఇంక నేను ఒక్క మాసము మించి జీవించను. ఇది సత్యము. పాపాత్ముడైన రావణుని బారినుండి నన్ను వెంటనే రక్షించవలెను. హనుమా, ఇదుగో చూడామణి! దీనిని రామచంద్రునకు ఇమ్ము అని ఇచ్చి...
రామాయణం
సీతమ్మను ఓదార్చిన హనుమ
రామాయణమ్ - 147
‘‘నేనూ, రాఘవుడూ మందాకినిలో జలక్రీడలాడి హాయిగా విహరించి ఒక చోట విశ్రాంతి తీసుకొంటున్నాము. అప్పుడు ఒక కాకి నా వద్దకు వచ్చి నన్ను పొడవటానికి ప్రయత్నించటము నేను దానిని ఒక...
రామాయణం
రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు
రామాయణమ్ - 146
‘‘వానరోత్తమా, పాతివ్రత్యధర్మమును అనుసరించి రాముని తప్ప పరపురుష శరీరమును స్పర్శించను. రావణుడు ఎత్తుకొని వచ్చునప్పుడు నన్ను రక్షించగల నాధుడు దూరమై స్వయముగా రక్షించుకొనజాలక పరాధీననైన నాకు ఆ అవస్థ తప్పలేదు.
Also...