Thursday, December 8, 2022

Special Correspondent

587 POSTS0 COMMENTS

సాయిబాబా దీక్ష సంకల్పం విరమణ

ప్రొఫెసర్ తో చర్చలు జరిపిన ప్రిజన్స్ డీఐజీఅన్ని డిమాండ్లకూ అంగీకారంకుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సాయిబాబాడీఐజీ ఆదేశాల అమలులో జైలు అధికారుల జాప్యం నాగపూర్: నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి గురువారం మూడు...

బీహార్ ప్రజలకు కోవిద్ టీకా ఉచితం: బీజేపీ

బీజేపీ ఎన్నికల ప్రణాళికలో హామీతమిళనాడు ముఖ్యమంత్రి పలనిస్వామి డిటో హామీప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సంగతి ఏమిటి : కేజ్రీవాల్ఇది సిగ్గుమాలిన వ్యవహారం, ఎన్నికల సంఘం మొట్టికాయలు వేస్తుందా: శశిథరూర్ బీహార్ ఎన్నికల రణరంగంలో...

కార్మిక నేత నాయిని నరసింహారెడ్డి ఇక లేరు

వెంటాడిన కరోనా అనంతర సమస్యలుఅపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూత తెలంగాణ మాజీ (మొదటి) హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు....

హైకోర్టులో రమేష్ కుమార్ పిటిషన్

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే...

తెలంగాణ సీఎం నిధికి విరాళాల వెల్లువ

దిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల వితరణకిషన్ రెడ్డి మూడు మాసాల జీతంఎంపీలూ, ఎంఎల్ ఏలూ రెండు మాసాల జీతంఅపర్ణాకనస్ట్రక్షన్స్ 6కోట్లు, మైహోమ్ సంస్థ 5 కోట్లుసినీప్రముఖుల ఉదార విరాళాలు వరద తాకిడికి గురైన హైదరాబాద్...

75 శాతం ఇండియన్ అమెరికన్లు బైడెన్ వైపే

అల్ప సంఖ్యాకుల పట్ల రిపబ్లికన్ల అసహనంట్రంప్ విధానాలు భారతీయులకు వ్యతిరేకండెమాక్రాటిక్ పార్టీ ఆధ్వర్యంలోనే ఇండియా-అమెరికా సంబంధాలు మెరుగుఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వేలో వెల్లడి నాలుగింట ముగ్గురు ఇండియన్ అమెరికన్లు (అమెరికాలో స్థిరపడిన ఇండియా సంతతివారు)...

మురళీథరన్ బయోపిక్ నుంచి విజయ్ ఔట్

కేరీర్ పాడుచేసుకోకుండా తప్పుకోమంటూ సలహా ఇచ్చిన ఏస్ బౌలర్‘నంద్రి, వణక్కం’ అంటూ బయోపిక్ ప్రాజెక్ట్ కు గుడైబై చెప్పిన విజయ్ సేతుపతిసన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ గా యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో...

బీసీలకు 728 చైర్మన్, డైరెక్టర్లను నియమించిన జగన్

దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా బీసీల సాధికారికతమొత్తం 56 కార్పొరేషన్లు ఏర్పాటు500లకు మించి జనాభా కలిగిన కులాలకు కార్పొరేషన్లుమహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వెనుకబడిన కులాలవారిని (బీసీలను) సమాజానికి వెన్నెముక లాంటి...
- Advertisement -

Latest Articles