Monday, January 18, 2021

Special Correspondent

Avatar
345 POSTS0 COMMENTS

లంకతమిళుల హత్యను సమర్థించలేదు : ముత్తయ్య మురళీథరన్

యుద్ధం ముగిసినందుకూ, మరణాలు ఆగినందుకూ సంతోషించాయుద్ధంలో 30 ఏళ్ళు పెరిగిన వ్యక్తిగా యుద్ధబాధలు తెలిసినవాడినినా వ్యాఖ్యను వక్రీరించారుతమిళులు చస్తుంటూ ముత్తయ్య ఫిడేల్ వాయించాడు : భారతీరాజాబయోపిక్ నుంచి తప్పుకుంటే విజయ్ చరిత్రలో మిగులుతాడు...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండవల్లి లేఖ

రాజమండ్రి లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ కామెంట్స్ ప్రజాప్రతినిధులు పై వున్న కేసులు సత్వర విచారణకు సుప్రీంకోర్టు  ఆదేశాలివ్వడం మంచి నిర్ణయందీనిపై అభినందిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు...

ఎంఎల్ సీగా కవిత ఘనవిజయం

బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ధరావత్తు గల్లంతు మొదటి రౌండ్ లోనే విజయం ఒకటిన్నర సంవత్సరాల పదవీకాలం (పులిపాటి రాంమోహన్) నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కుమార్తె కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం...

టీటీడీ ఈవోగా చేరిన జవహర్ రెడ్డి

పూర్వజన్మ పుణ్యఫలం ఈ నియామకం భ‌క్తుల సౌకర్యార్థం మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు కోవిడ్ ను అరికడుతూనే బ్రహ్మోత్సవాలు తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)గా ఐఏయస్ అధికారి డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం భాద్యతలు...

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు: సంజయ్

బీజేపీ సొంతబలంతోనే 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది38 మంది టీఆర్ ఎస్ కార్పొరేటర్లకు ప్రజల మద్దతు లేదు తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అస్థిరపరచాలనే ఆలోచన బీజేపీ లేనేలేదనీ,...

బ్యాలట్ పద్ధతిలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు

(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)లో జరగనున్న ఎన్నికలలో బ్యాలట్ పత్రాలనే వినియోగిస్తారని తెలంగాణ ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. కోవిద్ పరిస్థితిని గమనంలోకి తీసుకొని, ఎన్నికలకు ఉన్న...

నిరాడంబర నేత ద్రోణంరాజు శ్రీనివాస్

ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ వల్ల అకాలమరణంద్రోణంరాజు సత్యనారాయణ వారసుడుప్రజలతో మమేకమైన నాయకుడు (‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి) ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరు పదులు నిండకుండానే ఈ లోకం విడిచి వెళ్ళడం దారుణం. అత్యంత సౌమ్యుడూ, నిజాయతీపరుడూ, ప్రజానాయకుడూ...

రామలింగారెడ్డి జీవితం స్ఫూర్తిదాయకం

పుస్తకావిష్కరణ సభలో అతిథుల వెల్లడి (‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి) ప్రజా జర్నలిస్టుగా, ప్రజా ఉద్యమకారుడిగా, ప్రజాప్రతినిధిగా మూడు అవతారాలలో జనం కోసం నిలబడిన సోలిపేట రామలింగారెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. దుబ్బాక దివంగత శాసన సభ్యులు,...
- Advertisement -

Latest Articles