Thursday, December 8, 2022

Prof M Sridhar Acharyulu

135 POSTS0 COMMENTS
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

న్యాయవ్యవస్థలో కులతత్వం, రోస్టర్ అక్రమాలపైన సంజీవయ్య, జగన్ ఫిర్యాదు

మూడు సందర్భాలలోనూ తెలుగు ప్రముఖుల ప్రమేయంలేఖతో తగిన సాక్ష్యాధారాలు జతచేశాననే జగన్ విశ్వాసంమాజీ ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్ ఏమన్నారు?నాటి పరిణామాలపైన జస్టిస్ చుంద్రు వ్యాఖ్యానం ఏమిటి? భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గత...

దసరా రోజున తెగి పడవలసిన పది తలలు ఇవే

దసరా అంటే ‘దశ హర’ అంటే పది తలలను సంహరించడం అని అర్థం. పది రకాల చెడు ఆలోచనలను పరిహరిస్తేనే దసరా  సరదా అని చెప్పే పండుగ ఇది. మనదేశంలో ప్రతి పండుగకు...

దసరానాడు పూజించవలసిన జమ్మిచెట్టు ఆకులను ఊడబెరకడం న్యాయమా?

మన పురాణాలు జమ్మిచెట్టును అపరాజితాదేవిగా పూజించాలని చెబుతున్నాయి. కాని భక్తి కనబరుస్తూ ఆకుల రెబ్బలను దూసి నిర్దాక్షిణ్యంగా  కోసి అసలు చెట్టునే మోడు చేసి చివరకు చంపేయడం మహపాపం. పూజ చేస్తే పుణ్యం...

దర్యాప్తు చేయకుండా జగన్ లేఖను ఖండిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరుగుతుందా?

న్యాయవ్యవస్థతో చంద్రబాబునాయుడు వ్యూహాత్మక సంబంధాలున్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణ అర్థరహితంఫిర్యాదు చేయడం కోర్టు ధిక్కారం కాదు, పరువునష్టం కాదురాష్ట్రపతికీ, చీఫ్ జస్ఠిస్ కూ ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చుఆరోపణల పరిశీలను ఒక కమిటీని...

న్యాయమూర్తుల నేరం నిరూపించినా చర్య అసాధ్యం

జగన్ లేఖపై ఏమి జరుగుతుంది?అభిశంసనలో అమెరికా, ఇండియా అనుభవాలు  (ప్రొఫెసర్ ఎం. శ్రీధర్ ఆచార్యులు) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు పక్షపాతంగా ఉన్నాయనీ, రాజకీయంగా కుమ్మక్కు జరిగిందనీ, దిల్లీ నుంచి అమరావతిపైన ప్రభావం పడుతోందనీ ఆరోపిస్తూ ముఖ్యమంత్రి...

పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు రోజులలో రెండు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు ప్రకటించింది. రెండో నిర్ణయం మొదటి నిర్ణయం స్ఫూర్తిని నీరు కార్చింది. 13 సెప్టెంబర్ 2020న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశంలో మీడియాను...

దివాలాకోరు సుడిగాలిలో ఆరిపోకుండా ఎలైసీ దీపాన్ని మీ చేతులతో కాపాడండి

మాడభూషి శ్రీధర్ మన ప్రభుత్వం ఎల్ ఐ సి ని అమ్మేస్తుందట. మన అధికార పార్టీ అత్యంత అద్భుతమైన చరిత్ర సంస్కృతి కలిగిన ఈ దేశ స్వరూపాన్ని రక్షిస్తుందని, మన ధర్మాన్ని బతికిస్తుందని మనలను...
- Advertisement -

Latest Articles