Wednesday, August 17, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

273 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

“విద్యార్ధి”

•విద్యార్ధి అంటే కళాశాలకు వచ్చి వెళ్ళేవాడు కాదు. విద్యను కోరుకునే వాడు. •విద్య అంటే పరీక్షల ముందు చదివేది కాదు. రోజూ సాధన చెయ్య వలసినది. •చిన్న పిల్లలు టీచర్ చెపితేనే చదువుతారు. పెద్ద పిల్లలు...

“వృద్ధాప్యం”

వృద్ధాప్యం ప్రభావం చాలా వరకు మన దృష్టికోణం (attitude) పై ఆధారపడి ఉంటుంది. కొంత పరిసరాలను బట్టి. పల్లెల్లో ఉండి కాయకష్టం చేసినవాళ్ళు 45 ఏళ్ళకే ముసలివాళ్లుగా భావిస్తారు, కనుపిస్తారు. పట్నవాసాల్లో 80...

“అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”

స్వామి  నారాయణ్ చరిత్రదివ్వమందిరంలో సుందర దృశ్యాలు అక్షర ధాం 'స్వామి నారాయణ్' మందిరం. అంటే విష్ణు మందిరం అనుకుంటారేమో. కాదు. నారాయణ్ అనే పేరుగల ఓ స్వామిజీ మందిరం. అయన్ను భగవంతుడిగా భావించి పూజించే...

“కాశ్మీర్”

కాశ్మీర్ ను ‘భూతల స్వర్గం’గా వర్ణిస్తారు. ‘దేశీయ స్విcట్జర్లాండ్’గా భావిస్తారు. ఇవి రెండూ నిజమే అనిపిస్తుంది, కాశ్మీర్ ను వేసవిలోనూ, శీతాకాలంలోను చూసిన వాళ్ళకి. వేసవిలో ఇక్కడి పూలతోటలు, ఆపిల్ తోటలు, చినార్...

“మహాభారతంలో శకుని”

శకుని గాంధార రాకుమారుడు. గాంధారి సోదరుడు. కౌరవులకు అనుకూల శత్రువు. గాంధారి జాతక దోషాన్ని పరిహరించడానికి తనకో జంతువుతో వివాహం చేసి దాన్ని చంపి తరువాత దృతరాష్టృడితో వివాహం జరిపిస్తారు. చాలాకాలం తరువాత...

తెలుగు మీడియం

1 హింది నా మాతృ భాష. నా సంఘ భాష తెలుగు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇంగ్లిష్ లెక్చరర్ని. నా పిల్లలిద్దరిని  తెలుగు మాధ్యమంలో చదివించాను, కళాశాలకు వచ్చే వరకు. కేవలం  భాషాభిమానం...

మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols).

బ్రాహ్మణులు బ్రహ్మ ముఖంనుండి పుట్టారన్నారు. శరీరంలో తల, ముఖం ఆలోచనకు, భావ  ప్రకటనకు ప్రతీకలు. అంటే ఆలోచించగలిగి నలుగురికి మంచి చెడు చెప్పగల వారు, బ్రహ్మను ఆనుసరించే వారే బ్రాహ్మణులు. వారు సమాజానికి...

“దృతరాష్టృడు”

మహాభారతంలో దృతరాష్ట్రుడు జేష్ఠపుత్రుడైనా అంధత్వం వల్ల సింహాసనాన్ని తమ్ముడు పాండురాజుకు వదులుకోవలసి వస్తుంది. ఈ కారణంగా అతనికి అంతరాంతరాల్లో ఈర్ష్య, ద్వేషం కలుగుతాయి. పాండురాజు చనిపోగానే తమ పిల్లలందరూ చిన్నవాళ్లు కాబట్టి రాజ్యాన్ని...
- Advertisement -

Latest Articles