Thursday, December 8, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

300 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

భూతలస్వర్గం కశ్మీర్

గురువారంనాడు కశ్మీర్ పై చర్చలు జరిపేందుకు 16 మంది నాయకులను ప్రధాని నరేంద్రమోదీ దిల్లీకి ఆహ్వానించారు. కశ్మీర్ పైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ‘జన్నత్ యహీ హై’ అంటూ ఇదే...

భావదాస్యం

వరాహమిహురుడు, చాణక్యుడు, శంకరుడు                  అందరూ అంటున్నారు మనం విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవాలని అది తెల్లవాళ్ళు తెచ్చిన ప్రగతి ఖని అని అది లేకపోతే బ్రతుకు దుర్భరమని. నిజమే. నేడు మొబైల్ ఫోన్, కంప్యూటర్, విద్యుత్తు లేకపోతే బ్రతుకే...

చట్టం

కట్టుబాటుకు మరో రూపం చట్టం మన క్షేమం కోసం బాగు కోసం మనం ఏర్పాటు చేసుకున్నది దాన్ని పాటించడం కంటే ఉల్లంఘించడం ఎక్కువ నేడు. చట్టాన్ని అమలు చెయ్యని పోలీసులు దాన్ని చిరకాలం సాగదీసే  లాయర్లు ఒకవైపు చట్టాలు చేస్తూ మరోవైపు దాన్ని...

సామాజిక స్పృహ

కృష్ణ శాస్త్రి బాధ అందరిది అందరి బాధ శ్రీశ్రీది. ఒక్కడి కోసం అందరు అందరికోసం ఒక్కడు ఇదేగా కమ్యూనిజం. Also read: తెలివి తెల్లారిందా? Also read: హీరో – జీరో Also read: మోక్షం Also read: మలుపు Also read: నూలుపోగు

తెలివి తెల్లారిందా?

తెలుగు సంస్కృతం బిడ్డ కాదని భాషా శాస్త్రఙులు చెబితే నమ్మం తెలుగు మాధ్యమంలో చదువు మంచిదని విద్యావేత్తలు అంటే మోహం చిట్లిస్తాము. ఎన్ని స్కాముల్లో భాగస్వాములైనా బోలెడన్ని క్రిమినల్ కేసులున్నా కోర్టులు దోషిగా నిర్ణయించినా జైలుకు వెళ్లి తిరిగి వచ్చినా వాళ్లనే ఎన్నుకుటాం నాయకులుగా. కులాల...

హీరో – జీరో

వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, చరకుడు, చాణుక్యుడు, భాస్కరుడు గాంధీ, జెసి బోస్, కలాం, మోడీ వీళ్ల తండ్రుల పేర్లు మనకు తెలియవు కాని వీళ్లు హీరోలు. నేటి సినీ నటులు రాజకీయ నాయకులు వ్యాపార దిగ్గజాలు తండ్రి పేరు లేకపోతే అతిపెద్ద జీరోలు. Also read: మోక్షం Also read: మలుపు Also read:...

మోక్షం

మత గ్రంధాలు వల్లెవేయడంతో రానిది పుణ్య క్షేత్రాల దర్శనాలతో పొందనిది దాన ధర్మాలతో సృష్టించుకో లేనిది పవిత్రుల చుట్టూ ప్రదక్షిణలతో లభించనిది జ్ఞాన, భక్తి, వైరాగ్య మార్గాల్లో కనిపించనిది సంగీత యోగాదులతో సాధించలేనిది నీ కర్తవ్యం శ్రద్ధగా నిర్వహిస్తే దొరుకుతుంది. Also...

మలుపు

ప్రేమ కోసం ప్రాణాలొదిలిన నేను ప్రేమ కోసం మళ్ళీ పుట్టాను నిరాశకు దగ్గరై నవ్వడం మరిచిపోయాను. Also read: “వలస పక్షులు” Also read: గోవిందా గోవింద Also read: త్రిలింగ దేశంలో హత్య Also read: నూలుపోగు
- Advertisement -

Latest Articles