Friday, December 9, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

300 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

గుమ్మడి పువ్వు

చట్టూ అడివంతా వెన్నెల చెట్లు రాళ్లు కూడా వెలిగిపోతున్నాయ్ బస్సులో నేను, మిగతా ప్రయాణీకులు హెడ్ లైట్ల కాంతిలో ముందుకు పోతున్న డ్రైవర్. (గొబ్బిళ్ళలో పేడలో గుచ్చిన గుమ్మడిపువ్వులా మనిషి ప్రకృతికి దూరంగా అచేతనాల కంటే హీనంగా కృత్రిమ చీకటి లోకంలో...

క్షాత్రం

                                                                                                                                ఇదం బ్రంహ్మం, ఇదం క్షాత్రం అన్నాడు పరశుధారి రాముడు దశ శిరస్సుల వాడి తలలుత్తరించాడు ధనుర్ధారి రాముడు గోకులంలో పెరిగి క్షాత్రం బోధించాడు బలరామానుజుడు యవనుల నిరోధించాడు పురుషోత్తముడు రాణా ప్రతాప సింహుడు పచ్చగడ్డి తిని పోరు...

సాహిత్య ప్రయోజనం

కలల ప్రపంచమే నిజమని యువతను భ్రమింపజేసి కొందరు రచయితల సృష్టితో వాస్తవజీవితంలోని ఉద్యోగం, పెళ్ళి నిరాశ, నిస్పృహలకు రాచబాట Also read: హోలీ Also read: ధూర్త రాష్ట్రులు Also read: ఏమైపోయాయ్ Also read: అన్వేషి Also read: కుపిత

ఏమైపోయాయ్

నీలి మేఘాలు, పచ్చని పచ్చిక బయళ్లు గలగల పారే సెలయేళ్ళు ఝoఝా మారుతం లాంటి జలపాతాలు పారదర్శక ముసుగేసుకున్న నీలి కొండలు వెలుతురు జల్లెడ పట్టే అరణ్యాలు నిత్య వసంతాన్ని తలపించే చిగురాకులు ఎలా పోయాయి? ఏమైపోయాయ్? కొండలు పిండి...

అన్వేషి

                                                                                                                                వెతుక్కుంటున్నా మా మనుషులెక్కడన్నా కనపడతారేమోనని యాక్సిడెంటయి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే వాణ్ని విడియోలు తీసేవాళ్ళు కనిపిస్తున్నారు. రోడ్డు మీద, సినిమా హల్లో, కాలేజిలో స్త్రీలను వేధించే వాళ్ళను చూస్తూనే పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు. కళ్ళముందు పట్టపగలు నడిబజారులో...

కుపిత

బుద్ధిలేదూ ఎందుకు నన్ను మాటిమాటికీ అడుగుతావు కవిత్వం రాయమని కవిత్వమంటే ఏమనుకున్నావు కలంపట్టి చేతికి వచ్చింది బరికేయడం కాదు కోరి నన్ను బాధపెడితే రాదు అది అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ వర్ణన కాదు ఓ కవితా హృదయం కవి సమయాల్లో తన లోలోతుల్లోంచి వెలువరించే...

మేలుకో ఓటరూ!

ఎన్నికలు వచ్చేశాయి సారా పాకెట్లు, నోట్లు లంచమిస్తారు నీకు అయిదు సంవత్సరాలు నీ తలరాత రాయడానికి. తీసుకుంటే నీ బతుకు బండలవుతుంది. కులాలంటారు, మతాలంటారు, పెద్దల మాట వినాలంటారు నాయకులు, పెద్దలు బాగు పడుతున్నారు, నిన్ను ముంచి. ఎవ్వరి...

అంత్య ఘడియలు

                                                                                                                             నా రెండు కళ్ళు చిట్లుతున్నాయ్                                                                                                                                           జీవిత శాస్త్రంలో వాటి పేర్లు                                                                                                 ప్రేమ                                                                                                                           కళ. Also read: భావదాస్యం Also read: చట్టం Also read: సామాజిక స్పృహ Also read: తెలివి తెల్లారిందా? Also read: హీరో – జీరో
- Advertisement -

Latest Articles