Tuesday, January 31, 2023

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

313 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

అంధాంద్ర

భారత స్వాతంత్ర్యం ఉద్యమంతో ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమంతో విశాఖ ఉక్కు ఉద్యమంతో. ఆంధ్ర రాష్ట్ర విభజన ఉద్యమం లేదు ప్రత్యేక హోదా సాధన ఉద్యమం లేదు రాష్ట్ర పరిస్థితి ఉద్యమం లేదు విఙత లేదు పౌరుషం లేదు ధైర్యం...

స్వామి

నీవెప్పుడు వస్తావోనని నా తలపుల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతాను నీ పాదల సడి నీవు రాకమునుపే నా చెవిని చేరుతుంది నీ పరిమళ భరిత శ్వాస నన్ను మాధుర్య లోకాలలో ముంచేస్తుంది నీ మహత్తర దివ్య రూపాన్ని నా కళ్ళారా...

దేవుడు

ఆత్మ నాలో అంతరాత్మ అందరిలో అంతరాత్మ సంఘం, మతం, వివేచన పుట్టించిన లోని  చైతన్యం అది దాని విశ్వరూపమే విశ్వాత్మ అంతరాత్మ విశ్వాత్మ అభేదం అదే చిత్ అంతరాత్మే పరమాత్మ. బయట కాదు లోపలే ఉన్నాడు జీవుడిలోనే ఉన్నాడు దేవుడు కళ్ళు తెరిస్తే...

స్సందన

నీ తలపులు నా మనోవాకిళ్ళు తెరిచినపుడు కోకిల గానాలు పురివిప్పిన నెమళ్ళు శ్రావణ సంధ్యా రాగాలు శారద రాత్రుల వెన్నెలలు ఆమని చిగుర్ల నును లేత పచ్చందనాలు పైరుగాలి పరిమళాలు నీ పాటతొ పరవశించే ప్రకృతి ప్రతిస్పందనలు నా చుట్టూనే కాదు నాలోనూ ఉంటాయి Also read: క్విట్...

క్విట్ ఇండియా

నాడు పరాయి పాలనను వ్యతిరేకిస్తూ దేశం గర్జించింది 'క్విట్ ఇండియా' అని తెల్ల దొరలు పోయారు నల్ల దొరలు వచ్చారు పంచవర్ష ప్రణాళికలు గరీబీ హటావో అంటూ లైసెన్స్ రాజ్యం నడిపించారు సర్వ నాశనం చేరువలో సోషలిజం వదలి స్వతంత్ర మార్కెట్ అన్నారు అన్నిటికీ గేట్లెత్తేశారు, అవినీతితో...

ఇది వేద భూమి

అదిగో అది దేవ భూమి ఈ చివర దేవుడి స్వంత భూమి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఇక్కడే పుట్టారు ధర్మరాజు, హరిశ్చంద్రుడు మనవాళ్ళే దమయంతి చెంతకు దూతగా వెళ్ళిన నలుడు దుర్యోధనుడికి కురుక్షేత్ర ముహూర్తం పెట్టిన సహదేవుడు రావణుడి దగ్గర...

ఫ్రపంచం

ఇది ఒక నాణెం ఒక వైపు మమత మరోవైపు మాయ Also read: విజ్ఞానం – జ్ఞానం Also read: స్నేహం Also read: అనిత్య సత్యం Also read: విద్యాలయం Also read: ధుని

విజ్ఞానం – జ్ఞానం

సరసం లేదు, విరసం లేదు సాపత్యం అసలేలేదు ఉన్నదొకటేనంట అది వంట పడితే లేదంట మరే తంటా అవునో కాదో అనే ద్వైతం తోసే రేగేను మంట అర్థమైతే అదే పూర్ణమంట సర్వస్వమంట Also read: స్నేహం Also read: అనిత్య సత్యం Also read:...
- Advertisement -

Latest Articles