రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

240 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.
జాతీయం-అంతర్జాతీయం
శివ్ కె కుమార్
భారతీయ ఆంగ్ల కవులు-5
గొప్ప గురువుల విద్యార్ధి, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఆచార్యులైన శివ్ కె కుమార్ ప్రముఖ సాహితీవేత్త. “ఇండియన్ విమెన్” అనే కవితలో నిన్నటి గ్రామీణ భారతంలో స్త్రీ స్థానం గురించి వివరిస్తారు....
జాతీయం-అంతర్జాతీయం
కేకి దారూవాలా
భారతీయ ఆంగ్ల కవులు-4
పెద్ద పోలీసు అధికారి అయిన కేకి దారువాలా ప్రసిద్ధ కవి. “మైగ్రేషన్స్” అనే కవితలో వలస పోవడం ఎంత కష్టమో వివరిస్తారు. వలసలకు కారణాలు కరువు, అంటూ రోగాలు, యుద్ధం...
జాతీయం-అంతర్జాతీయం
జయంత్ మహాపాత్ర
భారతీయ ఆంగ్ల కవులు-3
ఒరిస్సాకు చెందిన అధ్యాపకులు,సాహిత్య అకాడమి బహుమతి పొందిన జయంత్ మహాపాత్ర కవిగా పేరెన్నికగన్నవారు. అతను రాసిన “హంగర్” అనే కవితలో మనిషి విలువలు కోల్పోయి ఆకలి కారణంగా ఎలా పతన...
జాతీయం-అంతర్జాతీయం
నిస్సిం ఎజేకియల్
భారతీయ ఆంగ్ల కవులు-2
నిస్సిం ఎజేకియల్ “నైట్ అఫ్ ది స్కార్పియన్” అనే కవితలో భారతీయ జీవితాన్ని ప్రతిబింబించే దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు. ఒక వర్షం రాత్రి తేలు ఓ ఇంట్లోదూరి, తల్లిని కుట్టి భయంతో...
జాతీయం-అంతర్జాతీయం
ఎకె రామానుజం
భారతీయ ఆంగ్ల కవులు-1
కళ దేశ కాలాలకు అతీతమైoది. ఆందులో ఓ ముఖ్య భాగమైన కవిత్వం కూడా అవధులు లేనిది. ఆంగ్లం మాతృభాషగా కలిగిన వారేకాక మరెందరో ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించి చక్కటి...
జాతీయం-అంతర్జాతీయం
సమత
సమానత్వం అన్నిట్లో కావాలి
రాజ్యాంగం ఇచ్చింది రాజకీయ సమానత్వం
సమాజం అగ్ర, హీన కులాలుగా విడిపోయింది
కుటుంబం మగ ఆడ అంటూ గీతలు గీసింది
ఆర్ధిక స్వాతంత్ర్యం అంటూ కొందరికి ప్రాధాన్యం
సోషలిస్టు రాజ్యమంటూ
కష్టపడేవారిని దోచి
సోమరులకు పంపకం
సామాజిక స్పృహ అంటూ
వర్గ...
అభిప్రాయం
మనువు చెప్పిన చతుర్వర్ణాల పుట్టుక వెనుక ప్రతీకలు (symbols)
బ్రాహ్మణులు బ్రహ్మ ముఖంనుండి పుట్టారన్నారు. శరీరంలో తల, ముఖం ఆలోచనకు, భావ ప్రకటనకు ప్రతీకలు. అంటే ఆలోచించగలిగి నలుగురికి మంచి చెడు చెప్పగల వారు, బ్రహ్మను ఆనుసరించే వారే బ్రాహ్మణులు. వారు సమాజానికి...
ఆంధ్రప్రదేశ్
ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు
సుమారు1850 నుండి నేటి వరకు ఉన్న కవిత్వాన్ని ఆధునిక కవిత్వంగా భావిస్తాము. కందుకూరి విరేశలింగం, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావులతో తెలుగులో ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. ఆధునిక కవిత్వంలో మూడు ముఖ్య ధోరణులు...