Saturday, October 16, 2021

Prof. Rajendra Singh B

92 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

రాముడు

రాముడు దేవుడన్నారు తండ్రి మాటకు రాజ్య త్యాగం విశ్వామిత్రుడి యాగ రక్షణ తమ్ములకు ప్రియమైన అన్న ఒకే భార్యతో జీవితం భార్యకు రక్షణ కల్పించిన భర్త ధర్మం తప్పని ప్రజల ప్రభువు సుగ్రీవుడిని ఆదుకున్న స్నేహితుడు మారుతిని ఆక్కున చేర్చుకున్న స్వామి సకల గుణాభిరాముడు దేవుడు కాక...

పురుషోత్తముడు

మానవ రూపంలో దైవం విశ్వామిత్ర శిష్యుడు మహావీరుడు శివ ధనుర్భంగం చేసిన బలశాలి పరశురాముడి పరశువు వదిలించిన దివ్యమూర్తి సీతా పరిణయంతో ఏకపత్నీవ్రతుడు తల్లి తండ్రి మాటకు చింతించక రాజ్యం త్యజించిన త్యాగమూర్తి అడవుల్లో రుషులను సేవిస్తూ రాక్షసులను సంహరిస్తూ...

ఆడపిల్ల

ఆడపిల్లను ఆడ పిల్లగా కాక ఈడపిల్లగా చూసి గూడులోనే కాక గుండెలోనూ చోటిస్తే ప్రతిరోజు మహిళా దినం. Also read: అర్ధనారీశ్వరం Also read: కవితోత్సవం Also read: తెల్ల జండా Also read: నవ్వుల వీణ Also read: మరో వసంతం

అర్ధనారీశ్వరం

పురుషాధిక్య సమాజం పొగరు సాంఘీక దురాచార సంకెళ్ళు వదిలించుకున్న స్త్రీ స్వేచ్ఛా వాయువు పీల్చగానే ఆర్ధిక స్వాతంత్ర్యం పురులు విప్పి స్త్రీ ఇష్టారాజ్య కుటుంబ వ్యవస్థ వేళ్లు విస్తరించుకుంటూంది. మంచి చెడు ఆలోచించని ఆధిపత్య ధోరణి అనర్ధదాయకం బతుకు బండి రెండు...

కవితోత్సవం

కవిత భావానికి సుందర రూపం కొంతలో ఎంతో నింపుకుని అందమైన ఊహలకు మెరుగులు దిద్దే భాషతో మది ఆహ్లాద పరిచేది ఉల్లాసంతో మనసు చిందులు వేయించేది ఆలోచనలను గిలకొట్టేది సందేశం అందించేది బతుకు దీపం వెలిగించేది లాక్షణిక సూత్రాలకు లొంగనిది ఛందోబంధాలకు  కట్టుబడనిది...

తెల్ల జండా

సంస్కృతి నాశన మార్గం దేవాలయ విధ్వంసం హరికథ, బుర్రకధ లాంటి కళారూపాలు మరుగుపడడం సంస్కృతానికి నీళ్లొదిలి ఆంగ్ల భాషా పఠనం అదీ ప్రాధమిక విద్యనుండి తప్పని మాధ్యమం కావడం మాతృభాషలో మాట్లాడితే శిక్షించడం యూనిఫాం పేరున మన కట్టు బొట్టు...

నవ్వుల వీణ

మరు మల్లెల వాన సన్నజాజుల పరిమళాలు సీతాకోకచిలుకల రంగులు భ్రమర రాగాలు ఎలకోయిల గానాలు మంజీర నాదాలు సెలయేటి గలగలలు జలతరంగిణి తరంగ రాగాలు వాయులీనాలు నయాగరా నయగారాలు ప్రణవ శంఖారావాలు సరిజోడా నా చెలి నవ్వుల వీణానాదాలకు. Also read: మరో వసంతం Also read: కామ దహనం Also read:...

మరో వసంతం

వచ్చింది వసంతం మావిళ్లు పూశాయి కోయిల గొంతు సవరించుకుంది షడృచుల యుగాది పచ్చడితో నవయుగం ఆరంభం పంచాంగ శ్రవణం కవితా పఠనం మామూలే. కవులకు వసంత శోభ కనుపిస్తుంది వేసవి ప్రారభంలోనే రాలుతున్న పిట్టలు విద్యుత్ లేమితో ఆగే పరిశ్రమలు బడుగు...
- Advertisement -

Latest Articles