Sunday, June 26, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

240 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

అన్వేషి

                                                                                                                                వెతుక్కుంటున్నా మా మనుషులెక్కడన్నా కనపడతారేమోనని యాక్సిడెంటయి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే వాణ్ని విడియోలు తీసేవాళ్ళు కనిపిస్తున్నారు. రోడ్డు మీద, సినిమా హల్లో, కాలేజిలో స్త్రీలను వేధించే వాళ్ళను చూస్తూనే పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు. కళ్ళముందు పట్టపగలు నడిబజారులో...

కుపిత

బుద్ధిలేదూ ఎందుకు నన్ను మాటిమాటికీ అడుగుతావు కవిత్వం రాయమని కవిత్వమంటే ఏమనుకున్నావు కలంపట్టి చేతికి వచ్చింది బరికేయడం కాదు కోరి నన్ను బాధపెడితే రాదు అది అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ వర్ణన కాదు ఓ కవితా హృదయం కవి సమయాల్లో తన లోలోతుల్లోంచి వెలువరించే...

మేలుకో ఓటరూ!

ఎన్నికలు వచ్చేశాయి సారా పాకెట్లు, నోట్లు లంచమిస్తారు నీకు అయిదు సంవత్సరాలు నీ తలరాత రాయడానికి. తీసుకుంటే నీ బతుకు బండలవుతుంది. కులాలంటారు, మతాలంటారు, పెద్దల మాట వినాలంటారు నాయకులు, పెద్దలు బాగు పడుతున్నారు, నిన్ను ముంచి. ఎవ్వరి...

అంత్య ఘడియలు

                                                                                                                             నా రెండు కళ్ళు చిట్లుతున్నాయ్                                                                                                                                           జీవిత శాస్త్రంలో వాటి పేర్లు                                                                                                 ప్రేమ                                                                                                                           కళ. Also read: భావదాస్యం Also read: చట్టం Also read: సామాజిక స్పృహ Also read: తెలివి తెల్లారిందా? Also read: హీరో – జీరో

భూతలస్వర్గం కశ్మీర్

గురువారంనాడు కశ్మీర్ పై చర్చలు జరిపేందుకు 16 మంది నాయకులను ప్రధాని నరేంద్రమోదీ దిల్లీకి ఆహ్వానించారు. కశ్మీర్ పైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ‘జన్నత్ యహీ హై’ అంటూ ఇదే...

భావదాస్యం

వరాహమిహురుడు, చాణక్యుడు, శంకరుడు                  అందరూ అంటున్నారు మనం విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవాలని అది తెల్లవాళ్ళు తెచ్చిన ప్రగతి ఖని అని అది లేకపోతే బ్రతుకు దుర్భరమని. నిజమే. నేడు మొబైల్ ఫోన్, కంప్యూటర్, విద్యుత్తు లేకపోతే బ్రతుకే...

చట్టం

కట్టుబాటుకు మరో రూపం చట్టం మన క్షేమం కోసం బాగు కోసం మనం ఏర్పాటు చేసుకున్నది దాన్ని పాటించడం కంటే ఉల్లంఘించడం ఎక్కువ నేడు. చట్టాన్ని అమలు చెయ్యని పోలీసులు దాన్ని చిరకాలం సాగదీసే  లాయర్లు ఒకవైపు చట్టాలు చేస్తూ మరోవైపు దాన్ని...

సామాజిక స్పృహ

కృష్ణ శాస్త్రి బాధ అందరిది అందరి బాధ శ్రీశ్రీది. ఒక్కడి కోసం అందరు అందరికోసం ఒక్కడు ఇదేగా కమ్యూనిజం. Also read: తెలివి తెల్లారిందా? Also read: హీరో – జీరో Also read: మోక్షం Also read: మలుపు Also read: నూలుపోగు
- Advertisement -

Latest Articles