Thursday, May 19, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

211 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

మజిలీ

ఎక్కడనుంచో వచ్చా ఇక్కడ మజిలీ చేశా కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తా నా పని నిజాయితీగా చేస్తా కపటం లేకుండా బతుకుతా పధ్ధతిగా ఉండాలనుకుంటా ఎందుకొచ్చానో తెలుసుకోవాలనుకుంటా ఏం చెయ్యాలో చెప్పేశారు ఎక్కడికి పోవాలో తెలియదు ఎందుకు పోవాలో తెలియదు పోగలనో లేదో...

దేవదాసి

                                                                                                                             పౌరాణిక సినిమాల్లో దేవతా వస్త్రాలు డ్రీం సీక్వెన్స్ లోనూ అలాంటి వలువలే ఇంగ్లీషు సినిమాల్లో సగం సగం బట్టలు హాలీవుడ్ ను మించిన బాలీ/టాలీ వుడ్ లలో అంతా భ్రాంతి. ఉందో లేదో తెలియని భ్రమ ఒంటినిండా బట్టలేసుకున్న...

అభయం

"Where the Mind is Without Fear"      by Rabindranadh Tagore                                                                                 తెలుగు అనువాదం: రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్ ------------- ఎక్కడ భయంతో తల వంచవలసిన అవసరం లేదో ఎక్కడ ఙ్ఞానానికి హద్దులు లేవో...

వర్షం

ఓ గట్టి జల్లు పడింది అందరూ చూర్ల కిందికి పరుగెత్తారు అరగంటనుండి ఆగకుండా కురుస్తున్నాయి చినుకులు కొంతమంది తడుస్తూ వెళుతున్నారు. ఒకసారి చుట్టూ చూస్తే బిల్డింగులన్నీ స్నానం చేస్తునట్లున్నాయ్. వర్షం ఆగింది. పులుకడిగిన ముత్యంలా మబ్బుల చాటునుండి బయటికి వచ్చాడు సూర్యుడు. దుమ్ము ధూళి...

రణం

రథ గజ తురగ పదాతి దళాలతో కత్తి ఈటె గద బాణాలతో ముష్టి ఘాతాలతో యుద్ధాలు జరిగేవి ఒకప్పుడు రాజ్యాల కోసం. తుపాకులు, బాంబులు, రాకెట్లు, మైన్లు, క్షిపణులు, విమాన యుద్ధాలు ఆర్థిక ఆంక్షలు నిన్నటి దాకా ఆధిపత్యం కోసం. ఉగ్రవాదులు, డ్రోన్లు, సంహారక...

నాగరికథ

ఓహ్, ఎన్ని పూలు ఎంత మెత్తటి రంగులు. ఎంత చక్కటి సోయగం వొళ్ళంతా కళ్ళలా విచ్చుకొని విరహంలో ఊగుతున్నాయ్. సొద ఏదో రవాణా రొద ఎదలో ఎద మదవిరుపుల ఝమ్మని పాట తుమ్మెదల పూలకూ చక్కని జోడి అరె, అక్కడో సీతాకోక చిలుక ఒంటరిగా మరి...... Also read: మహర్షి Also...

లాల్ బహదూర్ శాస్త్రి

భారత దేశానికి నెహ్రూ తరువాతి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. పేద కుటుంబంలో పుట్టాడు. గంగానది అవతలి ఒడ్డున ఉన్న బడికి నావలో వెళ్లడానికి డబ్బు లేక రోజూ నదిని ఈదుకుని బడికి...

మహర్షి

మహర్షి అంటే అన్నీ వదులుకొని అడవులకో కొండలకో వెళ్ళి తపస్సు చేసుకుంటూ బోలెడంత జ్ఞానం సంపాదించి ముక్తి కోసం బ్రతికే వాడంటారు. జనం మధ్యలో ఉంటూ జనం కోసం చచ్చేవాడిని ఏమంటారు? పుట్టింది మంత్రిగారింట్లో భోగభాగ్యాల ఉయ్యాలలూగి అత్యంత ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో చేరిన నాటినుండి అసమానతకు వ్యతిరేకంగా పోరాట...
- Advertisement -

Latest Articles