Wednesday, May 25, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

216 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

న్యాయం

మనిషి మనుగడకు మూలసూత్రం అభయ జీవనానికి నాంది సుఖమయ బ్రతుకు జీవనాడి అనాదిగా ఆలోచన రూపంలో నిక్షిప్తం సంప్రదాయం పేరిట వారసత్వం మనుధర్మం అంటూ క్రోడీకరణ మానవత్వాన్ని మతంలో  కలగలపడం ఆచరణకు దారి కల్పించడం. మతాన్ని మూలకు నెట్టి ధర్మ శాస్త్రాలను పక్కన...

రైలు దిగిన మనిషి

                                                                                                                                                                                                                                                      రైలుదిగేశావా నేస్తం అప్పుడే వచ్చేసిందా నీ గమ్యం అందరికంటే ముందుగా బాధ్యతలన్నీ తీర్చేసుకున్నావా బాంధవ్యాలన్నీ వదిలించుకున్నావా రుణం తీర్చుకున్నావా నీ పేరు సార్ధకం చేసుకున్నావా కాని అరుణ కిరణాలు ఎక్కడికీ పోవు, పోలేవు. పంచ ప్రాణాలు అనంత...

ఆత్మ నిశ్వాసం

పుట్టుకో నిట్టూర్పు పోవుటో విడుదల మధ్యలో జైలే జీవితం. Also read: మా కాలేజ్ Also read: నిర్యాణం Also read: దూరం Also read: అతీతులు Also read: అనుభవం

మా కాలేజ్

ఛీ ఛీ ఏం కాలేజ్ ఇది ఇక్కడ మనుషులు కుక్కల్లా తోకలాడిస్తారు నక్కల్లా గోతులు తవ్వుతారు పులుల్లా గాండ్రిస్తారు సింహాల్లా గర్జిస్తారు కాని మనుషుల్లా కలిసి ఉండలేరు. ఛీ ఛీ ఏం కాలేజ్ ఇది ఇక్కడ నిజాల కంటే రూమర్లకు బలమెక్కువ సత్యాలకంటే కులాలకు...

నిర్యాణం

ప్రియా నీవులేని ఈజేవితం ఎంత నిస్సారం నిన్ను చేరాలనే మంట నాలో పెరుగుతోంది దాని వడకు నేనే ఎండి పోతున్నాను ఎండి ఎండి పండి పోతానేమో అప్పుడైనా వస్తావా నన్నే రప్పించుకుంటావా చూద్దాం మరి అవతారం చాలించనా సీ యు డియర్...............గుడ్ నైట్ ......................గుడ్ నైట్. Also...

దూరం

                                                                                                                               చదువుకోసం అమ్మ నాన్నలకు దూరంగా సమాజంకోసం ప్రేమకు దూరంగా కుటుంబంకోసం మేధస్సుకు దూరంగా ఆర్ధిక సంకెళ్ళతో ఆశయాలకు దూరంగా కాలం తెచ్చిన మార్పులతో స్నేహితులకు దూరంగా లోకం చూసిన విరాగంతో 'నా' నుండి నేను దూరంగా. Also read: అతీతులు Also read:...

అతీతులు

నా బలం నా బలగం నా అధికారం నా అంతస్తు నా ప్రతిష్ట నేను పండిత ప్రకాండుడిని నేను విద్వన్మణిని నేను ఆచార్యుడిని నేను కవి సామ్రాట్టును నేను అనితర సాధ్యుడిని నేను జన నాయకుడిని నాకు పక్కింటి వారెవరరో తెలియదు నాకు అనవసర మాటలంటే గిట్టదు నాకు స్థాయి...

అనుభవం

భగవాన్ చాలా మందికి నీవో మహా మత్తు కొందరికి మాత్రం మహత్తు ఎవరికో మాటలకందని మహా అనుభూతి. Also read: నా కవిత Also read: అ-పవిత్రులు Also read: దీపావళి Also read: అర్పణం Also read: చవటాయ్
- Advertisement -

Latest Articles