Sunday, June 26, 2022

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్

240 POSTS0 COMMENTS
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

రాగ సాయుజ్యం

మనసారా కోరుకున్నా నెరవేరదని ఊరుకున్నా కలల సైకతసౌధంపై బూటుకాళ్ళతో నడిచారెవరో దార్లు వెేరంటే చేసేది లేక లోకరీతి నడిచా అనేక వసంతాల తర్వాత కోయిల మళ్ళీ కూసింది నేను అఫలం కాదు సఫలం అని చెప్పింది ధన్యత అంటే అప్పుడే తెలిసింది. దూరాలు, అంతరాలు...

కలి

కలుపు మొక్కల మధ్య తెల్ల కలువలు నిటారుగా నిలబడ్డాయి అక్కడక్కడ మధ్య యుగపు యోధుల్లా. Also read: జనవరి 26 Also read: నా రాత Also read: మేధావి Also read: అక్షర ధాం, ఢిల్లీ –...

జనవరి 26

భారత దేశం సర్వసత్తాక ప్రభుత్వంగా స్వలిఖిత రాజ్యాంగాన్ని తమ దిశా నిర్దేశకంగా ప్రకటించుకున్న రోజు స్వతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలకు ఫలితం లభించిన రోజు స్వతత్రం సాధించిన అనేక దేశాలు ప్రజాస్వామ్యాలుగా మనలేక పోయినా భారతంలో ప్రజాస్వామ్య వేళ్లు బలపడిన రోజు శాసన,...

నా రాత

భావం బలిష్టంభాష పటిష్టంనా కవిత పరిపుష్టం Also read: మేధావి Also read: అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం Also read: వెనక్కి నడుద్దామా Also read: వరం Also read: జీవిత సత్యం

మేధావి

నిన్నటిదాకా నేనొక స్తంభాన్ని సింధు లోయలో నా గోరీని తవ్వి చూసుకుంటున్నవాణ్ని కాని నా గోరీలోని నా శవాన్ని కూడా నాకు తెలియకుండా తినేసిన ఈ కంబంధుల్ని ఏం చెయ్యాలి? నేడు నేనొక తేజాన్ని జనాన్ని కదిలించే ప్రభంజనాన్ని మత్తు వదిలించే ఉత్తుంగ...

అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం

                                                                                                                      ఇది స్వామి నారాయణ్ మందిరం. అంటే విష్ణు మందిరం అనుకుంటారేమో. కాదు. నారాయణ్ అనే పేరుగల ఓ స్వామిజీ మందిరం. అయన్ను భగవంతుడిగా భావించి పూజించే భక్తులు చాలా మంది వున్నారు....

వెనక్కి నడుద్దామా

దేశం పురోగతికి మూలం అధిక ఉత్పాదన దానికి మూలం సాంకేతిక నైపుణ్యం సాంకేతికతకు మూలం పరిశోధన పరిశోధనకు మూలం శాస్త్ర అవగాహన దానికి మూలం భాష భాషకు మూలం పదాలు పదాలు అప్రయత్నంగా  వస్తాయి మాతృభాషలో ఎంతనేర్చినా అమ్మభాషలో సులువు, నేర్పు కష్టం పరాయి...

వరం

సూర్యుడే అహారానికి  ఆరోగ్యానికి ఆధారం అంతర బహిర మానసిక స్వస్థతకు మూలం వెలుతురే జీవితాలను వెలిగించే ఇంధనం వెలుగే ఙాన స్వరూపం భక్తి ముక్తి దాయకం పసిడి పంటలు ఇంట చేరే కాలం ఐశ్వర్య కారక గోగణాన్ని పూజించే కాలం రైతు...
- Advertisement -

Latest Articles