Paladugu Ramu
తెలంగాణ
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక
ఉపఎన్నిక విజయంపై కాంగ్రెస్ ఆశలుఅభ్యర్థి అన్వేషణలో బిజీగా టీఆర్ఎస్, బీజేపీ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ ఉప ఎన్నికలో...
జాతీయం-అంతర్జాతీయం
అమెరికాలో ఎమర్జెన్సీ
ట్రంప్ సంచలన నిర్ణయంప్రమాణస్వీకారానికి కట్టుదిట్టమైన భద్రతఅప్రమత్తమైన అధికార వర్గాలు
బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమవుతున్న అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు మరిన్ని ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని ఎఫ్ బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఈ...
జాతీయం-అంతర్జాతీయం
కార్గో విమానాల్లో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వాక్సిన్ సరఫరా
ప్రత్యేక విమానాల్లో కొవిషీల్డ్ వాక్సిన్లుజనవరి 16 నుంచి ప్రారంభం కానున్న కరోనా వాక్సినేషన్
కరోనావైరస్ వ్యాప్తితో తల్లడిల్లిన భారత్ తో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో కరోనాను అరికట్టేందుకు వాక్సినేషన్ కార్యక్రమం...
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసిన హైకోర్టు
జగన్ సర్కార్ కు భారీ ఊరటహైకోర్టు నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షంప్రజా శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయమన్న హైకోర్టుడివిజన్ బెంచ్ కు వెళ్లిన ఎస్ఈసీ
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కు బ్రేక్ పడింది. ప్రజల...
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రథయాత్ర
• రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ పక్కా స్కెచ్• ఆలయాల పరిరక్షణ పేరుతో భారీ రథయాత్రకు శ్రీకారం• జాతీయ నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు
ప్రజాసమస్యలపై పోరాడేందుకు పాదయాత్రలను ఎంచుకోవడం సర్వసాధారణం. తెలుగు...
క్రీడలు
తండ్రి అయిన విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ట్విటర్ ద్వారా అభిమానులకు...
ఆంధ్రప్రదేశ్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం
ఏపీ ఎన్నికల సంఘం జేడీపై క్రమశిక్షణ చర్యలుకరోనా రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వానికి సిఫారసు
రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నాలుగు దశల్లో గ్రామ...
జాతీయం-అంతర్జాతీయం
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కేంద్రంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిచర్చల్లో విఫలమవడంపై ఆగ్రహంచట్టాల్ని నిలిపివేస్తారా లేదా అంటూ ప్రశ్నించిన కోర్టు
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు మొక్కవోని దీక్షతో చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాలు రద్దు చేయాలంటున్న...