Paladugu Ramu
తెలంగాణ
ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం
నిజమాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కార్యాలయంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్...
సినిమా
‘పుష్ప’ రెగ్యులర్ షూటింగ్ నవంబరులో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం నవంబరు 6 నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయించింది. కరోనా...
ఆంధ్రప్రదేశ్
మార్చి ఎన్నికలు రద్దు చేయాలి : ప్రతిపక్షాలు
• మొదటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి• ఎస్ఈసీ వద్ద పార్టీల డిమాండ్• రాజకీయ పార్టీలతో రమేష్ కుమార్ సమావేశం• వైసీపీ గైర్ హాజర్• సుప్రీం ఆదేశాలను అమలు చేయలేదని విమర్శ
అమరావతి...
జాతీయం-అంతర్జాతీయం
తైవాన్ కు అధునాతన హార్పూన్ క్షిపణులు
237 కోట్ల డాలర్లకు విక్రయించాలని అమెరికా నిర్ణయండీల్ తో చైనాతో పెరగనున్న ఉద్రిక్తతలు
తైవాన్ అంశంతో అమెరికా, చైనాల మధ్య వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇరు దేశాలు సవాళ్లు ప్రతిసవాళ్లకు దిగుతున్నాయి. తైవాన్...
జాతీయం-అంతర్జాతీయం
కశ్మీర్ లో ఎవరైనా భూములు కొనొచ్చు
• ఉత్తర్వులిచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ• వ్యవసాయ భూములపై మాత్రం ఆంక్షలు• విద్యా, వైద్య సంస్థలకు మినహాయింపులు• కశ్మీర్ ని అమ్మకానికి పెట్టారు: ఒమర్, మహబూబా
జమ్ము కశ్మీర్, లద్దాక్ లలో దేశంలోని...
తెలంగాణ
నగదు స్వాధీనం, ఉద్రిక్తంగా దుబ్బాక
బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల నివాసంలో నగదు స్వాధీనంరఘునందన్ రావు లక్ష్యంగా పోలీసు దాడులు : బీజేపీ ఆరోపణఓటర్లకు బీజేపీ డబ్బును ఎరగా వేస్తోందని హరీష్ ఆరోపణ
దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసుల...
సినిమా
వివాదంలో ఆర్ఆర్ఆర్ టీజర్
కొమరం భీం ముస్లిం టోపి ధరించినట్టుగా సన్నివేశంవివాదస్పద సన్నివేశాలను తొలగించాలని ఆదివాసీల డిమాండ్
ఆర్ఆర్ఆర్ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాం చరణ్ లతో దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్...
ఆంధ్రప్రదేశ్
ఉల్లి ధరలకు రెక్కలు
రైతుబజార్లలో అందని సబ్సిడీ ఉల్లిపాయలుఅధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న దళారులుఆకాశన్నంటుతున్న ఉల్లి ధరలు
ఉల్లి లొల్లి మళ్లీ మొదలైంది. కోయకుండానే కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిపాయ లేనిదే గృహిణులు వంటింటి నుంచి బయటకు రాలేరు. అలాంటిది ఉల్లి...