Monday, January 25, 2021

Paladugu Ramu

Avatar
259 POSTS0 COMMENTS

గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ

• ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాలు• పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్న నిమ్మగడ్డ ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు....

పోలీసుల పహరాలో మెట్ పల్లి

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణపై కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీనికి నిరసనగా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ...

పద్దతి మార్చుకోండి…లేదంటే ?

ఖమ్మం పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ హెచ్చరికపార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని సూచన విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలంటూ ఉమ్మడి ఖమ్మం  జిల్లా నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఉమ్మడి...

టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ తొలి స‌మావేశం

టీటీడీ ఈవో అధక్షతన కమిటీ భేటిభక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోనున్న కమిటీ తిరుమల శ్రీవారికి భ‌క్తులు కానుక‌గా ఇచ్చిన స్థ‌లాల‌ను ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ అధికారుల‌కు...

క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం

• శశికళ కరోనా సోకినట్లు నిర్థారించిన వైద్యులు• విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శశికళ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. శ్వాస సంబంధిత...

శ్రీవారి సేవలో జనసేనాని

సంప్రదాయ వస్త్రాలు ధరించిన పవన్వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (జనవరి 22) ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో...

స్వామి భక్తిలో తరిస్తున్న టీఆర్ఎస్ నేతలు

సీఎం కేటీఆర్ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారంకంగ్రాట్స్ సీఎం అంటున్న డిప్యుటీ స్పీకర్ పద్మారావు స్వామి భక్తి చాటుకోవడంలో టీఆర్ఎస్ నేతలు ఒకరి కొకరు పోటీపడుతున్నారు. అధికార దాహంతో పదవులు ఆశించి అధిష్ఠానాన్ని...

తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయాలు

టీడీపీ ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తంటీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలోపడ్డాయి.అందరి కంటే ముందుగానే అభ్యర్థిని...
- Advertisement -

Latest Articles