Thursday, December 8, 2022

సాదిక్

219 POSTS0 COMMENTS
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దూకుడు పెంచిన బిజెపి

ఆర్‌టీఐ ద్వారా వందల ధరఖాస్తులు దాఖలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులుప్రజాకోర్టులో టీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టే యత్నంఆర్ టీఐకి 88 ప్రశ్నలు హైదరాబాద్ : బిజెపి తెలంగాణశాఖ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో...

భరోసా కేంద్రాలుగా స్టడీ సర్కిళ్ళు: కేసీఆర్

సివిల్స్ తర్ఫీదుకు స్టడీ సర్కిల్రాష్ట్రం వెలుపల ఉద్యోగాలకూ శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల  శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని...

తిరుమల నడక దారిలో భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

24 గంటల్లో నడక మార్గంలో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్ కార్పెట్ ఏర్పాటుచైర్మన్ సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న...

జరీన్, ఇషాలకు కేసీఆర్ దంపతుల ఆతిథ్యం

విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం...

బంగారు తెలంగాణ వైపు అడుగులు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో నిర్మించుకున్నామని,...

కాంగ్రెస్ ను చూసి జడుసుకుంటున్న బీజేపీ

సోనియా, రాహుల్ కు ఈడీ నోటీసులపై రేవంత్ వ్యాఖ్యమోదీని గద్దె దింపే ఉద్యమానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందన్న టీపీసీసీ అధ్యక్షుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే కలలోకి...

నిఖిత్ జరీన్ కూ, ఈషా సింగ్ కూ చెరి రెండు కోట్లు

నిఖిత్ జరీన్, ఈషా సింగ్ ముఖ్యమంత్రి నిర్ణయం, జీవో విడుదలమొగులయ్యకు కోటి, బిఎన్ రెడ్డి కాలనీలో ఇంటి స్థలం అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా...

తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలి- ఎన్నారైలకు కేటిఆర్ పిలుపు

తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి లండన్...
- Advertisement -

Latest Articles