Saturday, October 1, 2022

సాదిక్

216 POSTS0 COMMENTS
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

తెలంగాణలో వరిపంట సాగు శ్రేయస్కరం కాదు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనలేమని చెప్పిన నేపథ్యంలో  రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని, తెలంగాణలో రైతులు ఇకముందు వరిపంట సాగు...

హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం : హైకోర్టులో రివిజన్ పిటిషన్

మంత్రి తలసాని యాదవ్ ప్రకటనఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యమని వివరణ హైదరాబాద్ : ఈ సంవత్సరం యధావిధిగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని...

శంషాబాద్ విమానాశ్రయం విస్తరణకు తక్షణ చర్యలు : సింథియా

వరంగల్లు విమానాశ్రయ నిర్మాణానికి సిద్ధంతక్కిన ఐదు కొత్త విమానాశ్రాయాల నిర్మాణంపై పరిశీలన హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన...

సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్ర గాయాలు

స్పోర్ట్స్ బైక్ పై నుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి అతివేగం వల్లనే ప్రమాదం హైదరాబాద్‌: ‘మెగా’ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ...

దళితబంధు సన్నాహక సమావేశం సోమవారం

హైదరాబాద్: దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు  పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో  సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు  నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

డ్రోన్ సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

వికారాబాద్ లో దేశంలోనే ప్రప్రథమంగా డ్రోన్ సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీహైదరాబాద్ : వికారాబాద్ జిల్లా లో ఈనెల 11వ తేదీన ప్రయోగాత్మకంగా డ్రోన్ ల సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే...

గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగిడిన తమిళసై

కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణసీనియర్ జర్నలిస్టులతో సంభాషణ హైదరాబాద్ : తెలంగాణ, పుదుచ్ఛేరి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పదవిలో రెండేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారంనాడు ఒక కాఫీ టేబుల్...

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

తిరుపతి: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ చెయ్యనున్నారు. అలిపిరి వద్ద రోజుకి 2వేల చోప్పున టోకెన్లు జారీ చెయ్యనున్నట్లు టీటీడీ పేర్కొన్నది. ప్రస్తుతం చిత్తూరు...
- Advertisement -

Latest Articles