Thursday, December 8, 2022

సాదిక్

219 POSTS0 COMMENTS
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

ఎమ్మెస్సీ ఫస్ట్‌క్లాస్‌.. ఉద్యోగం స్వీపర్‌: ఆ మహిళకు ఉద్యోగమిచ్చిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాసై జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజని సోమవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికలో ప్రచురించిన వార్త...

రేవంత్ రెడ్డి లాంటి నీచమైన నాయకుల నైజాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది- కేటీఆర్

రేవంత్ రెడ్డి లాంటి నీచమైన నాయకుల నైజాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది- కేటీఆర్ ట్వీట్ శశిథరూర్ ఒక గాడిద అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యల ఆడియోని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్...

మద్యం దుకాణాల్లో గౌడలకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం కేటాయింపు

చిన్న పిల్లలకు కరోనా వస్తే చికిత్సకోసం ముందు జాగ్రత్త చర్యలుసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సత్వర చర్యలుధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికై ఉపసంఘం హైదరాబాద్ : వచ్చే యేడాది నుంచి మద్యం దుకాణాల్లో...

చరిత్ర సృష్టించిన కోయ మహిళ గుమ్మడి అనూరాధ, లా కాలేజీ ప్రిన్సిపల్ గా నియామకం

వందేళ్ల ఓయూ చరిత్రలో నూతన అధ్యాయంగుమ్మడి నర్సయ్య కుమార్తె సాధించిన ఘనతఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంఎల్ఏగా ఎన్నికైన గుమ్మడి నరసయ్య  హైదరాబాద్ : బషీర్ బాగ్ లా కళాశాల ప్రిన్సిపాల్ గా...

హత్యాచారం జరిగిన చిన్నారి కుటుంబసభ్యులకు పవన్ కల్యాణ్ పరామర్శ

హైదరాబాద్ : సైదాబాద్‌  సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచార , హత్య ఘటనలో సైదాబాద్‌ చిన్నారి కుటుంబసభ్యులను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. చిన్నారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతని పవన్‌...

టీటీడీ పాలకమండలి సభ్యులుగా 25 మంది

శ్రీనివాసన్, పార్థసారథిరెడ్డి, రామేశ్వరరావు టీటీడీ పాలకమండలి సభ్యులుగా 25 మందిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతారు. టీటీడీ బోర్డు...

దుబాషీ శంకర్ అరెస్టు

హైదరాబాద్: మావోయిస్టు మిలటరీ కమిషన్ మెంబర్, కీలక మావోయిస్టు నేత  దుబాషీ శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ అరుణ్ అలియాస్ రమేష్ లను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు. అతనితో పాటు ఛత్తీస్...

ఫ్యాషన్ వేదికపై మెరిసిన సుధారెడ్డి

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో ఆమె...
- Advertisement -

Latest Articles