Thursday, December 8, 2022

సాదిక్

219 POSTS0 COMMENTS
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

తెలంగాణలోని 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్:  తుపాను ప్రభావం దృష్ట్యా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది.  తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,...

విద్యుత్ శాఖ హెల్పలైన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గులాబ్  తుఫాన్ తో వాతావరణం శాఖ రెడ్ అలెర్ట్ జోన్  ప్రకటించింది. అందువల్ల వచ్చే 48 గంటలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశము ఉంది....

ధరణి పోర్టల్ ఒక కుట్ర : ప్రతిపక్ష నేతలు

ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యను మరింత జటిలం చేసిందన్న అఖిలపక్ష నేతలు ధరణి పోర్టర్ వెనుక పెద్ద కుట్ర ఉందిధరణి పోర్టల్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. న్యాయస్థానలకు వెళ్ళబోతున్నాం -...

వచ్చేనెల 5వ తేదీ వరకు తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు

ఎనిమిది రోజుల పాటు సమావేశాలుశని, ఆదివారాలతో పాటు అక్టోబర్ 2,3 తేదీల్లో సమావేశాలుండవు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమ‌య్యాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశాలు ప్రారంభమవగా.. స‌భ‌లో...

సెప్టెంబర్ 25 న ఆన్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల

దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలిటీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్...

త్వరలో తెలంగాణరాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచే అవకాశం

కెసిఆర్, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ చార్జీలు పెంచాలని ముఖ్యమంత్రిని కోరిన ఆర్టీసీ, విద్యుత్ మంత్రులు, అధికారులుకేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ప్రతిపాదనలతో రావలసిందిగా మంత్రులకూ, అధికారులకూ సీఎం ఆదేశం హైదరాబాద్ :...

లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్ల ఉత్తర్వుల జారీ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ-4  కాటగిరిలో  లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ...

ముగ్గురు కళాకారులకు తెలంగాణ ప్రభుత్వ సాయం

కనకరాజ్, భరత్ భూషణ్, ముగిలయ్య హైదరాబాద్ : ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మేరకు 2021...
- Advertisement -

Latest Articles