Maa Sarma
జాతీయం-అంతర్జాతీయం
గాంధీ, శాస్త్రి – ఇద్దరు మహనీయులు
మాశర్మ
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమఆనందశోభితం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు....
జాతీయం-అంతర్జాతీయం
బేతాళుడితో కైలాసానికి శంకర్
మాశర్మ
చందమామ పత్రిక ఎప్పుడు వస్తుందా, అని పిల్లలు,పెద్దలు ఎదురుచూస్తూ ఉండేవారు. అందులో కథలు, బొమ్మలు రెండూ ప్రధానమైన ఆకర్షణలు. ఆ బొమ్మలు అందించిన వారిలో ఇద్దరు ప్రముఖులు, ప్రధానులు.ఒకరు వడ్డాది పాపయ్య. రెండవవారు...
జాతీయం-అంతర్జాతీయం
బిజెపి తెరపైకి కొత్త ముఖాలు, సరికొత్త కోణాలు
మాశర్మ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జెపి నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయస్థాయిలో కొత్త బృందాన్ని నిర్మించడాన్ని కీలకమైన పరిణామంగా భావించాలి. ముఖ్యంగా దక్షిణాది, తెలుగురాష్ట్రాల్లో బలపడడం కోసం కొత్త కసరత్తులు ప్రారంభించారు....
సినిమా
బాలు రుణం తీర్చుకోవడం ఎలా?
కొన్ని రుణాలు తీర్చుకోలేము. కానీ, తీర్చుకొనే ప్రయత్నం చేస్తాం. అది ఆగకూడదు. చేస్తూనే ఉండాలి. బాలు ఋణం కూడా అంతే.... తన జీవితంలో తనకు అండగా నిలిచిన వారందరి ఋణాన్ని తీర్చుకొనే పనిచేసి...
సినిమా
మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణ
మాశర్మ
చావుపుట్టుకలకు అతీతమైన కీర్తిశరీరులు కొందరుంటారు. నేటి తరంలో బాలు ఆ కోవకు చెందినవారు. పాట రూపంలో ఎప్పటికీ చిరంజీవిగా వుంటారు. మనిషి ఉన్నంతకాలం మాట ఉంటుంది. మాట ఉన్నంతకాలం పాట ఉంటుంది. పాట...
జాతీయం-అంతర్జాతీయం
ప్రభావశీలురు
మాశర్మ
ప్రతిష్ఠాత్మకమైన టైమ్ మ్యాగజిన్ 2020 సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100మంది వ్యక్తుల్లో ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. సగం భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ ను కూడా ...
ఆంధ్రప్రదేశ్
గురజాడ…గురుజాడ
మాశర్మ
'దేశమంటే మట్టి కాదోయ్ ! మనుషులోయ్ !' అన్నాడు గురజాడ. ఈ నాలుగు పదాలు చాలు గురజాడను మహాకవి, అనడానికి. ఇలా చాలా అన్నాడు. చాలా రాశాడు. కన్యాశుల్కం అనే సంప్రదాయం ఇప్పుడు...