Thursday, December 8, 2022

Maa Sarma

563 POSTS0 COMMENTS
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

వికేంద్రీకరణ, ప్రగతి కొత్త జిల్లాల లక్ష్యాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభంలోనే  కార్యరూపం దాలుస్తుందనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల ఆశించిన ఫలాలు అందరికీ  దక్కుతాయా, దీని వెనక రాజకీయ...

ఆరేళ్ళుగా నిలిచి వెలుగుతున్న ప్రభ మోదీ

తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవాయే కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వ, వాక్పటుత్వ ప్రభావాలే ప్రధాన చోదక శక్తులుగా పనిచేశాయి. కాంగ్రెస్ బలహీనత జాతీయ స్థాయిలో మరోమారు రుజువైంది. ప్రాంతీయ పార్టీలను, యువతను...

బైడెన్-కమలా హ్యరీస్ కి స్వాగతం

అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ స్థానంలో,  కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ సింహాసనాన్ని అధీష్ఠించడం ఇక లాంఛనమేనని తేలిపోయింది. 2021జనవరి నుండి అధికారికంగా జో బైడెన్ పాలకపగ్గాలు చేపడతారు. ట్రంప్ శకం ఇక ముగిసినట్లేనని...

నేపాల్ వైఖరిలో మార్పును స్వాగతిద్దాం

భారత్ -నేపాల్ సంబంధాలు మళ్ళీ పుంజుకుంటాయా, సరిహద్దు దేశం హద్దుల్లో ఉంటుందా, అనే ప్రశ్నలు తాజాగా చర్చకు వస్తున్నాయి. దీనికి కారణం: ఇటీవల కొన్ని రోజుల నుండీ భారత్ విషయం లో నేపాల్...

అయోమయంలో అమెరికా ఎన్నికల ఫలితాలు

కోర్టుకెల్లే ఆలోచనలో ట్రంప్ ఓట్ల లెక్కింపు నిలిపివేతపోస్టల్ బ్యాలెట్ ను అనుమతించడంపై ట్రంప్ పేచీ అమెరికాలో ఊహించినట్లుగానే గందరగోళం నెలకొంది. ఎన్నికల తీరు, లెక్కింపు, ఫలితాలపై  ట్రంప్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందనే వాదనలు గత...

సమధికోత్సాహంతో చదువుల బాటలో…

కరోనా వైరస్ వ్యాప్తి మొదలై, లాక్ డౌన్ నిబంధనల తర్వాత, దాదాపు ఏడు నెలలకు ఆంధ్రప్రదేశ్ లో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ జాగ్రత్తల మధ్య,  విద్యా సంస్థలను నిర్వహించాల్సి వుంది. కేంద్ర ప్రభుత్వం,   ...

అమెరికాలో అమీతుమీ తేలే సమయం ఆసన్నం

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది.అది నేడే. నవంబర్ 3వ తేదీనాడు అమెరికాను పాలించే కొత్త  ప్రభువు ఎవరో  తేలిపోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది నేడే తేలుతుందా?...

మళ్ళీ కలవరపెడుతున్న కరోనా

యూరోప్ దేశాలలో తిరిగి తలెత్తుతున్న కోవిద్భారత్ లో తగ్గుముఖం, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదలజాగ్రత్త చర్యలు తీసుకోవడం ఒక్కటే కర్తవ్యంభయపడితే నష్టం, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడం సరైన మార్గం క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న కరోనా...
- Advertisement -

Latest Articles