Saturday, October 1, 2022

Maa Sarma

522 POSTS0 COMMENTS
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

భారత్–చైనా సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు?

పాక్ సైనికులూ, చైనా సైనికులూ ఉమ్మడిగా వ్యవహరిస్తున్నారా?పాక్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తున్నదా? ఒకే సారి ఇరువైపుల నుంచి దురాక్రమణ చేసే కుట్ర జరుగుతోందా? భారత్-చైనా సరిహద్దు దగ్గర చైనా సైన్యంతో పాటు దాని...

దేశాధినేతలను సైతం వదలని మహమ్మారి

ట్రంప్ దంపతులకు కోవిద్ పాజిటీవ్ రత్నాల్లాంటి ప్రణబ్ దానీ, బాలూనీ కోల్పోయాంటీకా మందు వచ్చే లోగా అందుబాటులోకి కొన్ని మందులుప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలదే కరోనాకు  కట్టడి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ,...

దళిత మహిళపై అత్యాచారం, పోలీసుల దురాచారం

హాథ్ రస్ ఘటనపై నివ్వెరబోయిన దేశంపెక్కు రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలురాముడేలిన రాజ్యంలో రాక్షసం మనుషులతో పాటు సత్యం  హత్యకు, ధర్మం అత్యాచారానికి బలి అవుతున్న ధోరణులు సమాజంలో పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యలు పెద్దలు ఎప్పటి నుండో...

గాంధీ, శాస్త్రి – ఇద్దరు మహనీయులు

మాశర్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమఆనందశోభితం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు....

బేతాళుడితో కైలాసానికి శంకర్

మాశర్మ చందమామ పత్రిక ఎప్పుడు వస్తుందా, అని పిల్లలు,పెద్దలు ఎదురుచూస్తూ ఉండేవారు. అందులో కథలు, బొమ్మలు రెండూ ప్రధానమైన ఆకర్షణలు. ఆ బొమ్మలు అందించిన వారిలో ఇద్దరు ప్రముఖులు, ప్రధానులు.ఒకరు వడ్డాది పాపయ్య. రెండవవారు...

బిజెపి తెరపైకి కొత్త ముఖాలు, సరికొత్త కోణాలు

మాశర్మ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జెపి నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయస్థాయిలో  కొత్త బృందాన్ని నిర్మించడాన్ని  కీలకమైన పరిణామంగా భావించాలి. ముఖ్యంగా దక్షిణాది, తెలుగురాష్ట్రాల్లో బలపడడం కోసం కొత్త కసరత్తులు ప్రారంభించారు....

బాలు రుణం తీర్చుకోవడం ఎలా?

కొన్ని రుణాలు తీర్చుకోలేము. కానీ, తీర్చుకొనే ప్రయత్నం చేస్తాం. అది ఆగకూడదు. చేస్తూనే ఉండాలి. బాలు ఋణం కూడా అంతే.... తన జీవితంలో తనకు అండగా నిలిచిన వారందరి ఋణాన్ని తీర్చుకొనే పనిచేసి...

మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణ

మాశర్మ చావుపుట్టుకలకు అతీతమైన కీర్తిశరీరులు కొందరుంటారు. నేటి తరంలో బాలు ఆ కోవకు చెందినవారు. పాట రూపంలో  ఎప్పటికీ చిరంజీవిగా వుంటారు. మనిషి ఉన్నంతకాలం మాట ఉంటుంది. మాట ఉన్నంతకాలం పాట ఉంటుంది. పాట...
- Advertisement -

Latest Articles