Maa Sarma
సినిమా
తెలుగు సినిమా వెలుగు కనుమా..!
తెలుగు సినిమా రంగానికి తాజాగా జాతీయ పురస్కారాలు వరించిన సందర్భంగా, మన ఖ్యాతిని, మన రీతిని, మనతనాన్ని ఒకసారి మననం చేసుకుందాం. ప్రతిభకు పురస్కారాలు, భుజకీర్తులు కొలబద్ద కాకపోయినా, గుర్తింపు ఆనందాన్ని, సత్కారం...
జాతీయం-అంతర్జాతీయం
జనతా కర్ఫ్యూ పెట్టిన రోజు
కరోనా వైరస్ దుష్ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం దేశంలో "జనతా కర్ఫ్యూ" విధించింది. దేశమంతా కర్ఫ్యూ ఏంటి? అని ఆనాడు జనత ఆశ్చర్యపోయింది. మన ఆరోగ్యం కోసమే కదా అని అందరూ...
ఆంధ్రప్రదేశ్
అగ్రనేతలకు విశాఖ ఉక్కు పట్టదా?
అటు దిల్లీలో రైతు ఉద్యమం - ఇటు విశాఖపట్నంలో ఉక్కు ఉద్యమం ఉధృతంగానే సాగుతున్నాయి. రైతు ఉద్యమాన్ని ప్రతి రాష్ట్రంలో నడిపించి, జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దుతామని ఉద్యమ ప్రధాన నాయకుడు తికాయిత్ అంటున్నారు....
జాతీయం-అంతర్జాతీయం
మనిషి మారకపోతే మహమ్మారే
భయంతో ఓ భక్తుడు తల దాచుకుందామని దేవాలయంలోకి వెళ్తే... ఆ గుడిపై బాంబులు పడ్డాయి... దాని నుంచి తప్పించుకుందామని రోడ్డు మీదకు పరుగెత్తితే, ఆకాశం నుంచి ఉరుములు, పిడుగులు వచ్చి ఉక్కిరి బిక్కిరి...
జాతీయం-అంతర్జాతీయం
అసోంలో కమలదళానికే మళ్ళీ కిరీటమా?
ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైంది అసోం. ఈశాన్య భారతంలోని మణిపూర్ వంటి సప్తసోదరీమణులలో ఇది మణిపూస. ఈనెల 27నుంచి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 6వ తేదీన ముగుస్తాయి. మొత్తం మూడు దఫాలుగా...
జాతీయం-అంతర్జాతీయం
ఆత్మరక్షణ కోసమే ‘క్వాడ్’
" క్వాడ్ "ఈ మధ్య తరచుగా వినవస్తున్న మాట. భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ నాలుగు దేశాలు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డాయి. ప్రధానంగా అన్నిరకాల భద్రత చుట్టూ ముడిపడి, దాన్ని...
జాతీయం-అంతర్జాతీయం
కేరళలో వామపక్షాలకు వన్స్ మోర్ అంటారా?
కేరళ దక్షిణాదిలోనే విశిష్టమైన రాష్ట్రం. దేశంలోనే 96.2 శాతం అక్షరాస్యతతో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం. మతపరంగానూ వైవిధ్యం ఉన్న రాష్ట్రం. సగంమందికి పైగా హిందువులు- 54.73%, ముస్లింలు 26.56%, క్రిస్టియన్స్ 18.38% తో...
ఆంధ్రప్రదేశ్
ఆరాటం సరే, పోరాటం ఏదీ?
* జనసేన ఏడో వార్షికోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ కు సూటి ప్రశ్న
* తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీని బలోపేతం చేయాలి
* విశాఖ ఉక్కు ఉద్యమంలో వెనకబడితే కష్టం
* బీజేపీతోనే అంటకాగుతానంటే...