Saturday, January 29, 2022

Maa Sarma

357 POSTS0 COMMENTS
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

అమెరికాలో అమీతుమీ తేలే సమయం ఆసన్నం

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ రోజు వచ్చేసింది.అది నేడే. నవంబర్ 3వ తేదీనాడు అమెరికాను పాలించే కొత్త  ప్రభువు ఎవరో  తేలిపోతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది నేడే తేలుతుందా?...

మళ్ళీ కలవరపెడుతున్న కరోనా

యూరోప్ దేశాలలో తిరిగి తలెత్తుతున్న కోవిద్భారత్ లో తగ్గుముఖం, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదలజాగ్రత్త చర్యలు తీసుకోవడం ఒక్కటే కర్తవ్యంభయపడితే నష్టం, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడం సరైన మార్గం క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న కరోనా...

నవ్యాంధ్ర నిర్మాణానికి నడుం బిగించాల్సిన రోజు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ. ఇది ఒకప్పుడు పర్వదినం. ఇప్పుడు,  సమరోత్సాహంతో పునర్నిర్మాణం జరగాలనే స్ఫూర్తిని నింపుకొని, బాధ్యతను గుర్తుచేసుకొనే  రోజు. "ఆంధ్ర" శబ్దం జాతిపరంగానూ, భాషా పరంగాను ఏర్పడింది....

మాటలకూ, చేతలకూ తగ్గని అంతరం

తన ప్రభుత్వానికి మంచి సర్టిఫికేట్లు ఇచ్చుకున్న మోదీఆర్థిక, వ్యవసాయక సంస్కరణలు భేష్మరో నాలుగేళ్ళలో మనది 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ : ప్రధాని విశ్వాసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రత్యేక...

బీహార్ బాహాబాహీ: ఫలితం ఊహకందని ఎన్నికలు

తొలిదశ ప్రశాంతంగా ముగిసిందివృద్ధ రాజకీయవాదులకూ, యువకులకూ మధ్య పోరుచిరాగ్ పాసవాన్ చక్రం తిప్పుతాడా?తేజస్వి అందరి అంచనాలనూ తలకిందులు చేస్తాడా?నితీశ్ నాలుగోసారి గెలుస్తారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరభేరీలోని తొలి దశ ముగిసింది. పార్టీలన్నీ బాహాబాహీ...

పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

జరిగిందేదో జరిగింది, జరగవలసింది ఆలోచించాలిపరస్పర నేరారోపణలు నిష్ప్రయోజనంప్రత్యేక హోదాలాగానే పోలవరం హుళక్కి అంటే ఎలా?ఆంధ్రులకు పోలవరం జీవనాధారం, తప్పక నిర్మించవలసిన ప్రాజెక్టుకేంద్రమే పూనుకోవాలి, వాగ్దానభంకం జగరకుండా చూసుకోవాలి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ...

దిగ్విజయీభవ!

ముగురమ్మల ద్వారా మూలపుటమ్మను పూజిస్తాందుష్ట ఆలోచనలను జయించి అన్ని రకాల విజయాలు సాధిస్తాంచెడుపై పోరాటం, మంచికి తుది విజయం భారతదేశంలో హిందువులు చేసుకునే పండుగలలో విజయదశమి చాలా ముఖ్యమైనది. దసరా అనే పేరుతో జరుపుకునే...

దాతలపై దాడి దారుణం

బాధ్యతారహితంగా మాట్లాడి బాధపెట్టవద్దుసినిమా ప్రముఖులు లక్షలమందికి ప్రేరణఎవరి స్తోమతకు తగినట్టు వారు సాయం చేస్తున్నారుచేతనైతే అభినందించండి, లేకపోతే మౌనంగా ఉండండి డబ్బు, హోదా, చదువు ఉంటేనే పెద్దమనుషులు కారు.  మనసుండాలి. మనసు ఎంతవుంటే మనిషితనం...
- Advertisement -

Latest Articles