Wednesday, December 8, 2021

Maa Sarma

325 POSTS0 COMMENTS
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

సాహిత్య నోబెల్ అందని ద్రాక్షేనా?

రవీంద్రుని అనంతరం అటువంటి సాహితీవేత్తలు లేరా? ప్రపంచ స్థాయి సాహిత్య సృష్టి జరగడం లేదా? భారత భాషలలోని సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించకపోవడమే లోపమా? ప్రభుత్వాలు పట్టించుకొని గ్రంథాలయాలను పునరుద్ధరించాలి మాశర్మ సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం గురువారం ప్రకటించారు....

తెలుగు విశ్వకవి బాపిరాజు

125వ జయంత్యుత్సవాలు విశ్వనాథ వేయిపడగలకు దీటుగా బాపిరాజు నారాయణరావు గోనగన్నారెడ్డి నవల చిత్రీకరణ స్వాతంత్ర్య పోరాటంలో ఏడాది జైలు మాశర్మ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో 1895  గొప్ప సంవత్సరం. ఈ సంవత్సరంలో పుట్టినవాళ్ళు తదనంతర జీవితకాలంలో  గొప్పవాళ్ళుగా చరిత్రకెక్కారు....

అలసత్వానికి ట్రంప్ మూల్యం చెల్లిస్తాడా?

పెన్స్ – కమలా హ్యారీస్ సంవాదం ఈ రోజు కరోనా కట్టడి కంటే చైనాపై ధ్వజానికే ప్రాధాన్యం ఏ దేశాధినేతా చేయనంత అలక్ష్యం మాశర్మ కరోనా వచ్చినప్పటి నుండీ డోనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న అలసత్వం అంతా ఇంతా కాదు....

భారత్–చైనా సరిహద్దులో పాకిస్తాన్ సైనికులు?

పాక్ సైనికులూ, చైనా సైనికులూ ఉమ్మడిగా వ్యవహరిస్తున్నారా?పాక్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తున్నదా? ఒకే సారి ఇరువైపుల నుంచి దురాక్రమణ చేసే కుట్ర జరుగుతోందా? భారత్-చైనా సరిహద్దు దగ్గర చైనా సైన్యంతో పాటు దాని...

దేశాధినేతలను సైతం వదలని మహమ్మారి

ట్రంప్ దంపతులకు కోవిద్ పాజిటీవ్ రత్నాల్లాంటి ప్రణబ్ దానీ, బాలూనీ కోల్పోయాంటీకా మందు వచ్చే లోగా అందుబాటులోకి కొన్ని మందులుప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలదే కరోనాకు  కట్టడి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ,...

దళిత మహిళపై అత్యాచారం, పోలీసుల దురాచారం

హాథ్ రస్ ఘటనపై నివ్వెరబోయిన దేశంపెక్కు రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలురాముడేలిన రాజ్యంలో రాక్షసం మనుషులతో పాటు సత్యం  హత్యకు, ధర్మం అత్యాచారానికి బలి అవుతున్న ధోరణులు సమాజంలో పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యలు పెద్దలు ఎప్పటి నుండో...

గాంధీ, శాస్త్రి – ఇద్దరు మహనీయులు

మాశర్మ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమఆనందశోభితం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు....

బేతాళుడితో కైలాసానికి శంకర్

మాశర్మ చందమామ పత్రిక ఎప్పుడు వస్తుందా, అని పిల్లలు,పెద్దలు ఎదురుచూస్తూ ఉండేవారు. అందులో కథలు, బొమ్మలు రెండూ ప్రధానమైన ఆకర్షణలు. ఆ బొమ్మలు అందించిన వారిలో ఇద్దరు ప్రముఖులు, ప్రధానులు.ఒకరు వడ్డాది పాపయ్య. రెండవవారు...
- Advertisement -

Latest Articles