Thursday, November 30, 2023

K.V.S. Subrahmanyam

12 POSTS0 COMMENTS

ఉషశ్రీ జయంతి సభలో నా పరిస్థితి ఎలా ఉందంటే?

ఉషశ్రీ సంస్కృతీ సత్కార గ్రహీత కుప్పా చమత్కారం హైదరాబాద్, మర్చి 20 : ఉషశ్రీ 96 వ జయంతి సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, వేద  విశ్వవిద్యాలయ ఆచార్యులు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు...

గ్రేట‌ర్‌లో గెలుపెవ‌రిది?

టీడీపీ-కాంగ్రెస్ న‌డుమ చీలుతున్న ఓట్లుటీఆర్ఎస్‌కు అదే విజ‌య‌సోపానంప్ర‌జ‌లు విశ్వ‌సిస్తే బీజేపీకీ అవ‌కాశంఎమ్ఐఎమ్ స్థానం సుస్థిరంమేయ‌ర్ స్థానం కారుకే సొంతం? గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఇందుకు...

కేసీఆర్ స‌వాల్‌

విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోయిన సీఎంపంతం నీదా..నాదా అంటున్న బీజేపీకాంగ్రెస్‌, టీడీపీల పోటీ నామ‌మాత్ర‌మే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైపోయింది. ప్ర‌తిప‌క్షాల‌కు ఊపిరి స‌ల‌ప‌ని రీతిలో కేసీఆర్ వ్యూహాన్ని ర‌చించారు. తాజాగా ఆయ‌న విసిరిన స‌వాలుకు విప‌క్షాలు...

ఏపీ ఎన్నికలలో ఎవరి పంతం నెగ్గుతుంది?

ప్రభుత్వానిదా, ఎన్నికల కమిషన్ దా? రాజ‌కీయ నాయకుల‌కు రెండు నాల్క‌లు ఉండ‌డం స‌హ‌జం. ఎప్ప‌టికెయ్యది ప్ర‌స్తుత‌మో అనే వైఖ‌రిని అనుస‌రించ‌డ‌మూ కామ‌నే. కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు విచిత్రంగా మారాయి. అవునండీ ఏపీ గురించే మాట్లాడుతున్న‌ది....

ప్ర‌ణాళికాబ‌ద్ధ కృషికి పుర‌స్కారం.. బీజేపీ సిగ‌లో దుబ్బాక

ఎస్‌.. అది క‌చ్చితంగా ప్రోత్సాహాన్నిచ్చే గెలుపే. సందేహం లేదు. కానీ, అది ఎలా సంభ‌వ‌మైంది? అప్ప‌టిక‌ప్పుడు సాధించిన గెలుపు కాదిది. ఎంతో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చేసిన కృషికి ఇది బ‌హుమ‌తి. భార‌తీయ జ‌న‌తా పార్టీకి...

దుబ్బాక ఫ‌లితం వెనుక అనేక కార‌ణాలు

ఒక్క ఓటుతో గెలిచినా గెలుపు గెలుపే! ఉద‌యం నుంచి దేశ‌వ్యాప్తంగా ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల వేడి రాజ‌కీయుల‌కు చ‌లిని దూరం చేసింది. మ‌రోసారి ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు త‌ప్పాయి. నువ్వానేనా అంటున్న‌ట్ల‌యినా సాగుతుంద‌నుకున్న...

గెలుపెవ‌రిది?

వైట్ హౌస్ ట్రంప్ దేనా, బైడెన్ హస్తగతం అవుతుందా?అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ‌ ‘వుయ్ విల్ విన్‌....’ అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థులు డోనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్ ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా మీడియాను...

ఓట్ల కోసం ఏమైనా అంటాం, ఏ పాట్లయినా పడతాం

దీపావ‌ళికి ముందే రాజ‌కీయ ఠ‌పాసులుబీహార్ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కూ ఇదే తీరు దీపావ‌ళికి ఇంకా రెండు వారాలపైనే స‌మ‌య‌ముంది. ఈలోగానే పెద్ద‌పెద్ద శ‌బ్దాల‌తో వ్యాఖ్య‌ల ట‌పాకాయ‌లు పేల‌డం మొద‌లైంది. జ‌రుగుతున్న బీహార్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ...
- Advertisement -

Latest Articles