Monday, January 18, 2021

Krishna Rao Chopparapu

Krishna Rao Chopparapu
23 POSTS0 COMMENTS

వాషింగ్టన్ సుందర్ కు టెస్ట్ చాన్స్

ఆందోళన కలిగిస్తున్న అశ్విన్ ఫిట్ నెస్పేస్ బెర్త్ కోసం శార్దూల్ తో నటరాజన్ పోటీ బ్రిస్బేన్ టెస్ట్ సమీపిస్తున్న కొద్దీ భారత ఆటగాళ్ల గాయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే అరడజనుమంది కీలక ఆటగాళ్లు...

మహిళా టీ-20లో సరికొత్త ప్రపంచ రికార్డు

కివీ క్రికెటర్ సోఫీ మెరుపు శతకం9సిక్సర్లు, 9 బౌండ్రీలతో ధూమ్ ధామ్ బ్యాటింగ్ ధూమ్ ధామ్ మహిళా టీ-20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. మెరుపువేగంతో శతకం బాదిన మహిళగా న్యూజిలాండ్ ఆల్...

కంగారూల కోటలో భారత్ పాగా ?

ఆస్ట్రేలియా విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బారహానేసేను ఊరిస్తున్న పలు రికార్డులు భారత్- ఆస్ట్రేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసేసమయానికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో...

అటు కరోనా… ఇటు క్రికెట్ హైరానా!

ఆఖరాటకు బ్రిస్బేన్ లో అంతా రెడీనువ్వా-నేనా అంటున్న భారత్, ఆస్ట్రేలియాహాట్ ఫేవరెట్ గా కంగారూటీమ్ భారత్- ఆస్ట్ర్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల ఐసీసీటెస్ట్ చాంపియన్షిప్ లీగ్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. కంగారూ విజయాల...

ఆఖరిటెస్టుకు బుమ్రా, విహారీ దూరం

భారతజట్టుపైన గాయాలపిడుగుబ్రిస్బేన్ టెస్ట్ కు రిజర్వ్ ఆటగాళ్లతోనే పోరు ఆస్ట్ర్రేలియాలో భారతజట్టు రెండుమాసాల పర్యటన ముగియక ముందే...ఆటగాళ్ల గాయాల చిట్టా మ్యాచ్ మ్యాచ్ కూ పెరిగిపోతూ వస్తోంది. బ్రిస్బేన్ వేదికగా ఈనెల 15న ప్రారంభంకానున్న...

భారత స్టార్ షట్లర్లకు కరోనా

థాయ్ లాండ్ ఓపెన్ కు సైనా,ప్ర‌ణయ్‌ దూరం భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సైనానెహ్వాల్, ప్ర‌ణయ్‌ లను కరోనా వైరస్ ఇంకావెంటాడుతూనే ఉంది. కొత్తసంవత్సరం వచ్చినా...వదల బొమ్మాళి...వదల అన్నట్లుగా పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ కారణంగా గత...

టెస్టు క్రికెట్లో రికార్డుల రిషభ్

నాలుగో ఇన్నింగ్స్ హీరో పంత్ నేడు భారత యువజన దినోత్సవం. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశంగా భారత్ ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతితెస్తున్న వారిలో యువకులు సైతం...

నేలవిడిచి సాములో భారత్ సరికొత్త రికార్డు

సిడ్నీటెస్ట్ డ్రాతో సత్తాచాటిన రహానే సేనటెస్ట్ క్రికెట్ రికార్డుల్లో మరో అసాధారణ డ్రా టెస్ట్ క్రికెట్ మాజీ నంబర్ వన్ భారత్ మరోసారి తన సత్తా చాటుకొంది. తీవ్రప్రతికూల పరిస్థితుల నడుమ నేలవిడిచి సాము...
- Advertisement -

Latest Articles