K. Ramachandra Murthy
సినిమా
మురళీథరన్ బయోపిక్ : విజయ్ సేతుపతిపై అభిమానుల ఆగ్రహం
శ్రీలంక తమిళ క్రికెట్ వీరుడు అంతర్యుద్ధ సమయంలో రాజపక్షను బలపరిచాడుశ్రీలంక తమిళుల పక్షాన నిలవలేదుదీన్ని క్రికెట్ సినిమాగా మాత్రమే చూడాలనీ, రాజకీయ ప్రమేయం లేదనీ నిర్మాతల విజ్ఞప్తి‘మక్కల్ సెల్వన్’కి తాకుతున్న అభిమానుల సెగ
చెన్నై:...
జాతీయం-అంతర్జాతీయం
బీహార్ బాహాబాహీ: బీజేపీ తిరుగుబాటుదారుల బహిష్కరణ
నితీశ్ ను సంతృప్తి పరిచేందుకూ, గందరగోళం తొలగించేందుకూ బీజేపీ చర్యఏడాదిగా నితీశ్ పైన దుమ్మెత్తిపోస్తున్న యువనాయకుడుబీజేపీ మౌనంపట్ల అసహనం ప్రదర్శించిన నితీశ్ఎల్ జేపీతో బీజేపీ సంబంధాలు లేవంటూ విస్పష్ట ప్రకటన
కె. రామచంద్రమూర్తి
పోలింగ్ మూడు...
ఆంధ్రప్రదేశ్
జస్టిస్ రమణపైన సీజేఐకి జగన్ ఫిర్యాదు
చీఫ్ జస్టిస్ బాబ్డేకి జగన్ మోహన్ రెడ్డి లేఖఆంధ్రప్రదేశ్ లో సంచలనంచరిత్రలో ఇదే ప్రథమంహైకోర్టును జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ ఆరోపణఅన్ని కేసులలోనూ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులుఅమరావతి భూముల వ్యవహారంపైన దర్యాప్తు నిలిపివేశారుదమ్మాలపాటి...
తెలంగాణ
దుబ్బాకలో 6 మంది ఉస్మానియా విద్యార్థుల నామినేషన్
దుబ్బాక ఉపఎన్నికలో శుక్రవారం నాడు ఆరుగుదు ఉస్మానియా విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజునే ఆరు నామినేషన్లూ పడటం విశేషం. అక్టోబర్ 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు....
జాతీయం-అంతర్జాతీయం
విలక్షణమైన దళిత నేత రాంవిలాస్ పాసవాన్
ఆరుగురు ప్రధానులతో అనుబంధంసామాజికన్యాయ సూత్రానికి నిబద్ధతశక్తికి మించిన ప్రాధాన్యంఅవకాశవాద రాజకీయంజగ్జీవన్ రాం తర్వాత అంతటి మేటితనయుడు చిరాగ్ పర్యవేక్షణలో పార్టీ క్షేమం
కె. రామచంద్రమూర్తి
‘రాష్ట్రపతీ కా బేటా హో యా చప్రాసీ కా సంతాన్,...
తెలంగాణ
దుబ్బాక: ఇద్దరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో ప్రవేశం
దుబ్బాక ఉపఎన్నికలలో ప్రచారం జోరందుకున్నది. గెలుపై ధీమాతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శ్రేణులు ముందుకు దూసుకొని వెడుతుంటే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా సమధికోత్సాహంతో పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్...
జాతీయం-అంతర్జాతీయం
అమెరికా ఎన్నికలపై ఇండియన్ అమెరికన్స్ ప్రభావం ఎంత?
అమెరికాలో 40 లక్షల మంది భారత సంతతివారు18 లక్షల మంది ఓటర్లువిద్య, ఆదాయంలో అధికులువిరాళాలు ఇవ్వడంలో అగ్రగణ్యులుసంఖ్య తక్కువైనా ప్రాధాన్యం ఎక్కువ
కె. రామచంద్రమూర్తి
అమెరికా ఎన్నికలలో అమెరికాలో స్థిరబడిన భారతీయుల (ఇండియన్ అమెరికన్స్) ప్రభావం...
జాతీయం-అంతర్జాతీయం
బీహార్ బాహాబాహీ: జేడీయూ, జీజేపీ సీట్ల సర్దుబాట్లు
అందరికీ ఇవి ప్రతిష్ఠాత్మకంనితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర?ఎల్ జేపీ వ్యూహం ఫలిస్తుందా?ఉపేంద్ర కుష్వాహా ప్రతిపక్షం ఓట్లు చీల్చుతాడా?కోవిద్ చర్యలూ, వలస కార్మికలు వెతలూ, ఆర్థిక సంక్షోభం చర్చనీయాంశాలు
కె. రామచంద్రమూర్తి
బీహార్ లో...