K. Ramachandra Murthy
జాతీయం-అంతర్జాతీయం
అమరావతి విషయంలో సుప్రీం ధర్మాసనం అన్నది ఏమిటి? మనం అనుకుంటున్నది ఏమిటి?
సోమవారంనాడు సుప్రీంకోర్టు బెంచ్ అమరావతికి సంబంధించిన పిటిషన్లపైన విచారిస్తూ చేసిన వ్యాఖ్యల్ని, ప్రకటించిన నిర్ణయాలను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకొని సంబరం చేసుకున్నారు. వైసీపీ అనుకూల మీడియా ఒక రకంగానూ, వ్యతిరేక మీడియా...
జాతీయం-అంతర్జాతీయం
ప్రపంచ ఫుట్ బాల్ పోటీలలో పత్తా లేని ఇండియా!
ఫీఫా పోటీలలో ఆడే అర్హత సంపాదించలేని ఇండియా3 లక్షల జనాభా గల ఐస్ లాండ్ పోటీపడుతోంది135 కోట్ల జనాభా కలిగిన ఇండియా ఒక మూల కునారిల్లుతోంది. ఎందుకు?
ప్రపంచ ఫుట్ బాల్ పోటీలు హోరాహోరీగా...
అభిప్రాయం
అమరావతి, వివాదాలు-వాస్తవాలు, చదవాల్సిన పుస్తకం
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు 2014లో జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయడానికి ముందే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగో రోజే సుప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి...
అభిప్రాయం
అక్షర తూనీరం ఇలపావూరి మురళీమోహనరావు
ఇలపావూరి మురళీమోహనరావు నాకు సాక్షి ప్రాంగణంలో పరిచయం. ఆయన సాక్షి టీవీలో గోష్ఠులలో పాల్గొనడానికి వచ్చేవారు. టీవీ స్టుడియోలో కార్యక్రమం పూర్తయిన తర్వాత నా గదికి వచ్చి టీతాగి కబుర్లు చెప్పి వెళ్ళేవారు....
అభిప్రాయం
రాహుల్ సావర్కర్ ప్రస్తావన అనవసరం, అనర్థం
రాహుల్ గాంధీ బీజేపీకి లభించిన వరమనీ, ఆయన బీజేపీకి బహుమతులు ఇస్తూ పోతూ ఉంటారనీ, ఫలితంగా బీజేపీ గెలుస్తూ పోతూ ఉంటుందనీ, కాంగ్రెస్ ఓడిపోతూ ఉంటుందని ప్రముఖ జర్నలిస్టు స్వాతీచతుర్వేది వ్యాఖ్యానించారు. ఇది...
జాతీయం-అంతర్జాతీయం
ఆదర్శ అధ్యాపకుడు చుక్కా రామయ్య జన్మదినోత్సవం 20న
అరుదైన అధ్యాపకుడు, విద్యార్థులకు ప్రేరకుడు, ఉపాధ్యాయులకు ఆదర్శమూర్తి చుక్కారామయ్య ఆదివారంనాడు 98వ ఏట అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మట్టి సాక్షిగా, తెలంగాణ తల్లితోడుగా, చదువులతల్లి ముద్దుబిడ్డగా చుక్కారామయ్య ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేలాది విద్యార్థులకూ,...
జాతీయం-అంతర్జాతీయం
లాలూ విజయం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకం
బ్రెజిల్ లో లూలా విజయం వామపక్షవాదులకు ఆనందం కలిగించే వార్త. మితవాదులకు మింగుడుపడని కబురు. ప్రపంచవ్యాప్తంగా సుమారు పదేళ్ళుగా విస్తరించి వేళ్ళూనుకున్న రైటిస్టు శక్తులకూ, మతశక్తులకూ, నిరంకుశ శక్తులకూ ఎదురు దెబ్బ. ప్రత్యర్థి...
జాతీయం-అంతర్జాతీయం
చిరునవ్వు చెరగని హీరో కృష్ణ
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ గా ప్రసిద్ధుడు ఘట్టమనేని కృష్ణ మంగళవారంనాడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అనేక చిత్రాలలో నటించిన కృష్ణ పద్మాలయా స్టూడియో నిర్మాణం ద్వారా సినీ పరిశ్రమం...