Saturday, January 29, 2022

Rajender Mangari

9 POSTS0 COMMENTS
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

కనబడుట లేదు

----------------------           రాజేందర్ జింబో ----------------------- ఈ పండుగలు ప్రత్యేక దర్శనాల బాధల నుంచి వీవీఐపిల నుంచి విముక్తి కోసం అతను మాయమైపోయాడు కాదు... పారిపోయాడు అతని ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ ని దాఖలు చేసారొకరు అతని ఆచూకీని పోలీసులు కనుక్కోలేక...

నొప్పి మందు

Representative photo 724 గదిలో మోగని టీవీ అప్పుడప్పుడు తలుపులు తోసుకుంటూ తెల్ల దుస్తుల్లో అమ్మాయిలు తలకిందులుగా మందులందిస్తూ శ్వేత పారదర్శక ద్రవాలు మంచం మీద ఆమె కొత్త మోకాలు చిప్పతో ఎంతో నొప్పితో...

ఒకప్పుడు …

ఒకప్పుడు అక్కడ ఓ ఇల్లు ఉండేది మూడు బావులుండేవి జీవం వుండేది జీవనది లాంటి మనుషులు వుండేవాళ్ళు అందరికీ భోజనమే కాదు మందులను ఇచ్చిన చేతులు ఉండేవి. తొమ్మిది మందికే కాదు మరెంతో మందికి జన్మనిచ్చింది...

నో …ఓపెన్ సెసేం

ఇంటికి వెళ్లడం అంటే అడవికి వెళ్లడమే  ప్రవేశం దుర్లభం  మన కారులో కాకుండా  మరో కారులో వెళ్తే  మార్గం నిండా ఒడిదుడుకులే  అపరిచితుడుని  చూసినట్టుగా - గట్టిగా మాట్లాడితే ఫోన్ చేస్తానంటాడు సెక్యూరిటీ గార్డు  తన ఇంట్లోకి పోవడానికి తనకే  లైసెన్స్ కావాలి గేటెడ్...

బ్రహ్మకమలం

చాలా  రోజుల నుంచి మా బంగ్లా మీద ఈ మొక్క కనిపిస్తుంది ఎన్నడూ పట్టించుకోలేదు ప్రేమగా ఎప్పుడూ దాని వైపు చూడలేదు నాకేమి తెలియదు మొగ్గలు వేసింది ఆవిడ మురిసిపోయింది అదేదో రాత్రి వికసిస్తుందని...

నాలుగు పాదాల మీద న్యాయం …

ఆధునిక బేతాళ కథలు-౩ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే   మౌనంగా  స్మశానం వైపు నడవసాగాడు . అప్పుడు శవంలోని భేతాళుడు –...

ప్రార్ధన

ఆధునిక భేతాళ కథలు -2 పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే   మౌనంగా  స్మశానం వైపు నడవసాగాడు . అప్పుడు శవంలోని భేతాళుడు -...

పరిమళం

మట్టి వాసనని మల్లెల  వాసనని ఇష్టపడని వారెవరు  ..? అత్తర్లు స్ప్రేలు సరే సరి ఆ సువాసనలని ఇష్టపడే  వాళ్ళు.. ఇష్టపడని వాళ్ళు .. సహజసిద్ధ పరిమళాలని  ఇష్టపడని వారెవరు..? పువ్వులు తమ సువాసనలని దాచుకోవు వెదజల్లుతాయి. మానవ పరిమళాలైన ప్రేమ,జాలి కరుణ,...
- Advertisement -

Latest Articles