గొర్రెపాటి మాధవరావు వృత్తిరీత్యా, ప్రవృత్తి రీత్యా న్యాయవాది. పదునైన కళాత్మక వాక్య నిర్మాణం, స్పష్టమైన మానవీయ దృక్పథం ఉన్న రచయితలు రాగద్వేషాలకి అతీతంగా ప్రేమాస్పదులై ఉంటారు అనడానికి ఉదాహరణ గొర్రెపాటి మాధవరావు. అందుకు మచ్చుతునకగా ఆయన అంతరంగాన్ని ఆయన రచనలు ప్రతిబింబిస్తాయి.
ఓ సారి రాధ కృష్ణుణ్ణి అడిగిందట:
కృష్ణా కోపం అంటే ఏమిటి అని.
వేరేవాళ్ళ తప్పు కి శిక్షను మనకి మనమే విధించుకోవడం అని
రాధ మరో ప్రశ్న వేసింది:
ప్రేమకీ స్నేహానికీ తేడా...