Dr. వేంకటేశ్వర్లు పట్టా
అభిప్రాయం
భక్తులతోనేదేవుడికిముప్పు, నాస్తికులతో కాదు!
నాస్తికవాదులతో దేవుడికి, మతానికి ప్రమాదమనే భావన మన సమాజంలో ఉన్నది. ఈ భావన రావడానికి కారణం వారు దేవుడు ఉనికిని, కార్యక్రమాలను విమర్శించడం వల్ల వచ్చింది. అందువల్లనే మొదటి నుండి కూడా వివిధ...
అభిప్రాయం
భారతదేశంపైన మార్క్స్ఏమన్నారంటే….!?
ఉత్పత్తి విధానపరంగా ఇండియా పెట్టుబడిదారి దశలో ఉన్నది. అలాగని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రధానంగా ఉండే వర్గాలు కార్మికవర్గం పెట్టుబడిదారులు మాత్రమేఉన్నారా? అంటే లేదు. ఇప్పటికీ కుల, మత, ప్రాంత, గిరిజన తెగల విచిత్ర...
జాతీయం-అంతర్జాతీయం
ప్రేమికుల రోజు వర్ధిల్లాలి!
ప్రేమికుల రోజు (ఫిబ్రవరి -14) న బజరంగ్ దళ్, విశ్వ హిందూపరిషత్ కార్యకర్తలు ప్రేమ జంటలకు బలవంతంగా వివాహాలు జరిపించటం చర్చనీయాంశం అవుతుంది. ప్రేమికులపై వీరి సోషల్ పోలీసింగ్ ఏమిటని? ఇలా బలవంతంగా...
జాతీయం-అంతర్జాతీయం
దారితప్పిన దళితోద్యమం!?
భారతదేశ ప్రజాఉద్యమాల్లో మహారాష్ట్ర దళిత ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతవరకు డాక్టర్అంబేద్కర్ అవలంబించిన ఘర్షణరహిత వ్యూహాలకు భిన్నంగా షెడ్యూల్ కులాలలో వామపక్ష పోరాట పద్ధతులను ఈ ఉద్యమం తీసుకోచ్చింది. దేశవ్యాప్తంగా...
జాతీయం-అంతర్జాతీయం
కులాన్ని పట్టించుకోవటం అంటే ఏమిటి?
కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శ అందరికి తెలిసిందే. అందుకు కారణం వారు కులాన్ని గుర్తించకుండా వర్గ పోరాటాల ఆధారంగా పనిచేయటమే. నిజమే. భారతీయ సమాజం లక్షణం కుల సమాజంగా ఉన్నప్పుడు కులాన్ని...
అభిప్రాయం
బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?
"పూనా వడంబడిక వల్ల ఎస్ సి లకు జనాభాను బట్టి రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయి కదా! అలా పొందుతున్న మీకు బహుజన రాజ్యాధికారంతో ఏం పని?" అనే ప్రశ్నను బి. ఎస్. రాములు ...