Wednesday, August 17, 2022

Dr N.Gopi

34 POSTS0 COMMENTS
ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కులపతి

దస్తి

టిష్యూ పేపర్‌తో తుడుచు కొని బైట పారేసేవి కాదు. కన్నీళ్లతో దోస్తీ చేసే దస్తీలు ఉతకడానికి వేసేవి కాదు. వాటి వారసత్వం తరాలుగా తరలివస్తున్నదే. కన్నీళ్లు ఎక్కడి నుంచి కురుస్తాయో చెప్పడం కష్టం! ఆ ట్యాంకు ఎక్కడో కనిపెట్టడం ఇప్పటికీ సాధ్యపడ లేదు. ఆ ఊటకు మాతృక కోసమే నా...

కవి సమయం

ఉదయమంటేనే కవిత్వం నాకు. రాత్రంతా సతాయించిన చీకట్లను దులిపి బాల్కనీలో ఆరేస్తాను. కవిత్వానికి సమయమూ ప్రత్యేక సందర్భమూ ఉంటాయని కాదు. కనపడని క్షణాల మీద పాకే చీమలాంటిది కవిత్వం. జ్వర పీడితుని కలవరింతలు కవిత్వమే నుదురు నిమిరి చూడు స్పర్శ ఉపశమన మంత్రమే. సంధ్యాకాలం కవిత్వం కాదని కాదు పడమటి దిక్కు చిక్కని మందారాల తోట రక్త జ్వలన స్వర...

ఆల్బం

ఒక్క క్లిక్కుతో కాలాన్ని ఆపేసిన ఆ వేళ్లు ఇప్పుడెక్కడున్నాయో! ఒక్క చూపుతో దృశ్య రహస్యాన్ని కనిపెట్టిన ఆ దర్శనం ఎంత పదునైనదో! Also read: అడుగులు ఆల్బంలో ఫోటోలు కదలవు. కాని క్షణాలను కదిలించి జ్ఞాపకాలుగా మారుస్తాయి. Also read: వంటిల్లు ఒకప్పుడు మా ఊరిలో ఫోటో దిగడానికి మైలు దూరం నడిచే...

అడుగులు

   మబ్బులు ఉలిక్కిపడ్డయ్ కోవిడ్ డేగ నేలకు చూపులు సారించింది. కనిపించని తీగల్లా అవి భూమిని చుట్టుముట్టినై. నిన్నటి దాకా పృథ్విని శ్రామిక ప్రేమతో నింపిన చేతులు ఒక్కసారిగా ముడుచుక పోయినై. ఈ భయద ప్రాంతాన్ని విడిచి ఎకాయెకిన నిష్క్రమిస్తున్నై. ఇంటి పక్కల ఇంటి వాళ్లలా తిరిగిన ఈ ఆప్యాయపు ముద్దలు ఇప్పుడు అపరిచిత...

వంటిల్లు

నేను భోజన ప్రియుణ్నే కాదు జనప్రియుణ్ని కూడా. తినేటప్పుడు ఎవరైనా తోడుండాలి. వంటింట్లో అన్నం ఉడుకుతుంటే ఆ చుట్టు పక్కల్నే పచారులు చేసేవాణ్ని వీడికి ఆకలెక్కువ అనేది మా అమ్మ. కొత్తిమీర సువాసన నాకిష్టం వాటి ఆకులు కళాత్మక రమ్యంగా కూడా వుంటాయి. వాటి నెవరో కత్తిరించి ట్రిమ్ చేశారన్నాడు...

శైలారోహణ– అమండా గోర్‌మన్

రానే వచ్చిందా రోజుమనలోకి మనంప్రశ్నల్ని సంధించుకునే రోజు.అంతులేని తిమిరావరణంలోవెలుగురేఖలను అందిపుచ్చుకునే రోజు. అవునుఇప్పటి దాకా వాటిల్లిననష్టాన్ని మోసుకుంటూఒక సముద్రాన్ని దాటడానికిసంకల్పం చెప్పుకునే రోజు. ఇప్పుడే మనం ధైర్యంగా ఒక మృగం పొట్టను పగులగొట్టాం....

స్ఫురణ

అక్షరాలు పదాలను నమ్ముకుంటాయి వాటిని మలినపర్చడం తగదు. భావనలు హృదయాలను అల్లుకుంటాయి నిరాధారం చెయ్యడం సబబు కాదు. ఈ నవప్రభాతం నిండా గులాబికాంతులు అలముకున్నాయి. వాటిని కలుషితం గావించడం ప్రకృతిని నిరాకరించడమే. కాలం వైశాల్యాన్ని దర్శించవచ్చునేమోగాని లోతును ఇంకా స్పృశించవలిసే వుంది. కొన్ని మాటలు మన ముందు నిలబడి కన్నీళ్లు పెడతాయి. నిస్సహాయతను నిర్లక్ష్యం...

స్తబ్ధకోశం

ఎప్పుడు పోతుందో ఈ కోవిడ్! ఎవరి చూపులూ స్థిరంగా లేవు ఎవరి బతుకులూ స్థిమితంగా లేవు కవిత్వం రాయక మూడు నెలలైంది భావుకలోకంలో దివాళా ప్రతి చిన్న కదలికా ఒక జల్‌జలా. ఎందరో మిత్రులు నిష్క్రమిస్తున్నారు ఏ నిజమూ హజం కావటం లేదు ఆర్థిక...
- Advertisement -

Latest Articles