Durga Prasad Dasari

17 POSTS0 COMMENTS
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.
జాతీయం-అంతర్జాతీయం
గానకోకిల గొంతు మూగబోయింది, అందనంత దూరాలకు అద్భుత గాయని లత వెళ్ళిపోయింది
ఆమె పలికిన ప్రతి పదం మధురమైన పాటై ప్రేక్షకుల్ని మైమరపించింది...
ప్రతి పాటకు జీవం పోసిన గాన కోకిల ఆమె ...
తన చివరి రోజుల వరకూ సంగీత సాధనలోనే పరితపించిన కళా పిపాసి ఆమె...
దేశంలోని...
జాతీయం-అంతర్జాతీయం
తెలుగు చిత్రసీమ గర్వించదగిన మహానటుడు అక్కినేని
తెలుగు వారి ఆదరణకు నోచుకున్న అత్యంత గొప్ప నటులలో అక్కినేని కూడా ఒకరు. అక్కినేని అంటేనే క్రమశిక్షణ. వృత్తి పట్ల నిబద్ధత. ఆ నిబద్దతే ఓ సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన అక్కినేనిని...
అభిప్రాయం
జాతి గర్వించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
ఆయన ఏ పాత్ర చేసినా గుండెలకు హత్తుకుంటుంది...
ఏ డైలాగు చెప్పినా హృదయాన్ని ఆలోచింప చేస్తుంది...
భారత దేశం గర్వించదగిన నటులలో ఆయన అగ్రగణ్యుడు...
పౌరాణిక , జానపద, సాంఘీక చిత్రాలలోని వైవిధ్యమైన మరపురాని పాత్రలకు ఆయన...
జాతీయం-అంతర్జాతీయం
వివేకానందుని మాటలు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు
యువతకు స్ఫూర్తి , మార్గ నిర్దేశకుడు స్వామి వివేకానంద. ఆయన మాటలు తరతరాలకు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు. ఆయన అడుగులు యువతకు నిత్య చైతన్యాన్ని నింపే అస్త్రాలు. ఆయన ఇచ్చిన ప్రతీ...
జాతీయం-అంతర్జాతీయం
అద్భుత చిత్రాల సృష్టికర్త… విక్టరీ మధుసూదనరావు
కథల విషయంలో రాజీలేదునిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిన దర్శకుడుఅక్కినేని ఇమేజ్ పెంచిన చిత్రాలు తెరకెక్కించిన ఘనుడు
తెలుగు చిత్ర సీమలో వృత్తినే దైవంగా నమ్ముకుని వెలుగొందిన దర్శకులు అనేక మంది ఉన్నారు. వారిలో వీరమాచనేని మధుసూదన...
జాతీయం-అంతర్జాతీయం
పాత్రలకు ప్రాణం పోసిన మహానటి సావిత్రి
సావిత్రి.. నటనకే నటనను నేర్పిన సహజ నటి. పాత్రలకే ప్రాణం పోసిన మహానటి. సావిత్రి ఒక చలన చిత్ర నటీమణి కాదు. ప్రేక్షకులు ఆరాధించే దేవత. బహుశ చలన చిత్ర రంగాన సావిత్రి...
జాతీయం-అంతర్జాతీయం
నియమ, నిష్ఠల అపూర్వ సంకల్పం అయ్యప్ప దీక్ష
అకుంఠిత దీక్షతో, అలుపెరగని ఉత్సహంతో శబరిమల సన్నిధానాన్ని చేరే భక్తుల జన్మలు ధన్యం. కేవలం అయ్యప్ప నిజమైన భక్తులకు మాత్రమే లభించే అపూర్వ అవకాశమిది. 41 రోజుల పాటు మండల దీక్ష చేసి,...
జాతీయం-అంతర్జాతీయం
తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బాపు బొమ్మ
సృజనాత్మతకు ప్రతీకలు బాపు చిత్రాలుబాపు-రమణ ద్వయం అద్భుతమైన అధ్యాయం
తెలుగు నాట పరిచయం అవసరం లేని పేరు బాపు. తెలుగు వారి సంస్కృతిలో ఓ భాగమైన ఆయన గీత, వ్రాత ఎన్నటికీ తెలుగు వారి...