రవికుమార్ దుప్పల
జాతీయం-అంతర్జాతీయం
వైకాపా కార్యకర్తల నిరాశ నిజమేనా?
గత వారం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. ధరలు తగ్గాలంటే జగన్ పోవాలని ప్రజలకు వివరిస్తూ ఊరూరా తీసిన ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇది...
జాతీయం-అంతర్జాతీయం
దక్షిణాదిలో బహుజన రాజకీయాలు బలపడనున్నాయా?
స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ ఊహించినట్టుగానే రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ దేశంలో బహుజన రాజకీయాలకు చిరునామాగా నిలిచిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో...
అభిప్రాయం
పార్లమెంటులో ప్రతిసారీ అదే తంతు
మోడీ రెండోసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత మన ప్రభుత్వంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఎక్కడ ఎప్పుడు ఏం జరగబోతోందో కాకలు తీరిన రాజకీయనాయకులే కాదు, చిన్నపాటి పత్రికా రచయితలు సైతం...
అభిప్రాయం
వారు బయటకొస్తారా?
మనం బస్సులోనో రైలులోనో ప్రయాణిస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలో, వృద్ధులో కూర్చోవడానికి సీటు లేక నిలబడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ వెంటనే లేచి వారికి కూర్చోమని సీటు ఇస్తారు. అలా ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తులను...
జాతీయం-అంతర్జాతీయం
సిక్కోలు రైతుకు బాసట
నేరడి జలాశయం
బంతిలా ఉండే భూమిమీద ఏ ప్రాంతమూ ఏదో ఒక మూలలో ఉండకపోయినప్పటికీ పెద్ద పెద్ద పట్టణాలలో నివశించేవారు తమకు దూరంగా ఉండే పల్లె ప్రజలను మారుమూల గ్రామాలలో ఉంటారని భావిస్తుంటారు. వారికది...
అభిప్రాయం
స్వదేశీ అంటే..?
గడుస్తోన్న కాలాన్ని తలుచుకుంటేనే ఎదలో ముసురు పట్టినట్టు బాధ. సోషల్ మీడియా తెరుద్దామంటే, ఏ చావు కబురు చూడాల్సి వస్తుందోనని గుండెలు గుబగుబలాడిన రోజులు నెమ్మదిగా కదిలిపోతున్నాయి. ముసురుకున్న మబ్బులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి....
జాతీయం-అంతర్జాతీయం
మూతపడనున్న ఇంటర్ బోర్డు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ ఇటీవల వెలువరుస్తున్న విభిన్న ప్రకటనల సారం ఒకటే సూచిస్తున్నది. పాఠశాల విద్యకు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు మధ్య వారధిగా నిలిచిన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు అతి త్వరలో మంగళం...